ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామం చేశారు. అలాగే, భారత రత్న శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయనకు ప్రధాన మంత్రి స్మృత్యంజలి ఘటించారు.
‘‘ఇంజినీర్లు అందరికీ ఇంజినీర్స్ డే నాడు ఇవే నా నమస్కారాలు. మన దేశ అభివృద్ధిలో వారు నిర్వహిస్తున్న ప్రధాన పాత్రను ప్రశంసిస్తున్నాను.
భారత రత్న ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి నాడు ఆయనకు నా స్మృత్యంజలి. స్వయంగా ఒక మార్గదర్శక ఇంజినీరు అయిన ఆయన, ఒక గొప్ప ప్రేరణ మూర్తిగా ఉంటున్నారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
I salute all engineers on #EngineersDay & appreciate their paramount role in the development of our nation.
— Narendra Modi (@narendramodi) September 15, 2017
Tributes to Bharat Ratna M. Visvesvaraya on his birth anniversary. An exemplary engineer himself, he is a source of immense inspiration.
— Narendra Modi (@narendramodi) September 15, 2017