ఖతార్ఎమిర్షేక్తమీమ్బిన్అహ్మద్బిన్ఖలీఫాఅల్థానిఈరోజుప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీకిఫోన్చేసిమాట్లాడారు. ఈసందర్భంగాప్రధానమంత్రి, ఖతార్‌తోసంబంధాలనుమరింతబలోపేతంచేసుకునేందుకుభారతదేశంమరింతప్రాధాన్యతనిస్తున్నట్టుచెప్పారు.
ఖతార్తమకుఅత్యంతసన్నిహితపొరుగుదేశమనిప్రధానిఅన్నారు.
ఇటీవలికాలంలోఉభయదేశాలమద్యద్వైపాక్షికసంబంధాలుశరవేగంతోబలపడడానికిఖతార్ఎమిర్నాయకత్వం, ఆయనమార్‌లనిర్దేశకానికిప్రధానమంత్రికృతజ్ఞతలుతెలిపారు.
ఇరువురునాయకులూప్రాంతీయపరిస్థితులగురించిచర్చించారు. ఉగ్రవాదంఈప్రాంతంలోను, ఇతరప్రాంతాలలభద్రత, శాంతికిపెనుముప్పుగాఉంటూవస్తున్నదనిప్రధానమంత్రిఅన్నారు.
సంబంధితవర్గాలుఅన్నిరూపాలలోనిఉగ్రవాదకార్‌కలాపాలనుఅంతంచేసేందుకుతక్షణ ,గట్టిచర్యలుతీసుకోవాలనిఉగ్రవాదశక్తులకుమద్దతునుఅంతంచేయాలనిప్రధానమంత్రిపిలుపునిచ్చారు.
అబూదాబీలోనిన్నజరిగిన ఆర్గనైజేషన్ఆఫ్ఇస్లామిక్కోఆపరేషన్(ఒఐసి) విదేశాంగమంత్రుల 46 వకౌన్సిల్సమావేశాలకుభారతవిదేశాంగశాఖమంత్రిగౌరవఅతిథిగాహాజరుకావడానికిచారిత్రకప్రాధాన్యతఉందనిఇరువురునాయకులూఅభిప్రాయపడ్డారు.