Panchayats are effective ways to fulfil aspirations of people in rural India. They are playing a vital role in India's transformation: PM
Through all-round progress & grassroots level participation, our Govt is working towards making 'Gram Uday Se Bharat Uday’ a reality: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సేవలు అందించేందుకు శ్రమిస్తున్న వారందరికీ వందనం చేశారు.

ప్రధాన మంత్రి తన సందేశంలో ఇలా పేర్కొన్నారు:

“జాతీయ పంచాయతీ రాజ్ దినం నాడు నేను దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సేవలు అందిస్తున్న వారందరికీ ఇవే నా నమస్కారములు.

గ్రామీణ భారతదేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పంచాయతీలు చక్కని సాధనాలు. అవి భారతదేశ పరివర్తనలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి.

సర్వతోముఖ అభివృద్ధి సాధన ద్వారాను, అట్టడుగు స్థాయి ప్రాతినిధ్యం ద్వారాను మా ప్రభుత్వం ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్’ ని నిజం చేసే దిశగా పనిచేస్తోంది.’’

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi