National Girl Child Day is a day to celebrate the exceptional achievements of the girl child: PM
It is imperative to reject discrimination against the girl child and ensure equal opportunities for the girl child: PM
Let us reaffirm our commitment to challenging stereotypes based on gender & promote gender sensitisation as well as gender equality: PM

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇచ్చిన సందేశం పాఠం ఈ కింది విధంగా ఉంది:

”ఆడ పిల్ల సాధించే అసాధారణ జయాలను ఉత్సవంగా జరుపుకొనే రోజును జాతీయ బాలికా దినోత్సవంగా పరిగణిస్తున్నాము. అనేక రంగాలలో ఆడ పిల్లలు కనబరచే ప్రావీణ్యం మనకు గర్వకారణం.

ఆడ పిల్లపై భేదభావాన్ని తిరస్కరించడం తప్పనిసరి. ఆడ పిల్లకు సమాన అవకాశాలు లభించేలా చూడాలి.

జెన్డర్ పై ఆధారపడి ఉండే మూసపోసిన రూపాలను సవాలు చేయడం కోసం మన వచనబద్ధతను పునరుద్ఘాటిద్దాము. జెన్డర్ సెన్సిటైజేషన్ తో పాటే జెన్డర్ ఈక్వాలిటీని కూడా ప్రోత్సహిద్దాము.”

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi