ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన ఇరవై తొమ్మిదో ముఖాముఖి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రధాన మంత్రి టెలికమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం లో పురోగతి ని సమీక్షించారు. ఇటీవల చోటు చేసుకొన్న సాంకేతిక విజ్ఞాన ఆధారిత నూతన ఆవిష్కరణలు సహా ఈ రంగం లో నమోదైన పురోగతి ని అధికారులు ఈ సందర్భంగా ఆయన దృష్టి కి తీసుకు వచ్చారు. టెలికం రంగం లో సమస్యల పరిష్కారం అధునాతనమైన సాంకేతిక విజ్ఞానాధారితమై వుండాలని ప్రధాన మంత్రి సూచించారు. ఒక ఉన్నత స్థాయి తో కూడినటువంటి వినియోగదారు సంతృప్తి ని తప్పక సమకూర్చాలని సేవా ప్రదాతలకు ఆయన స్పష్టం చేశారు.