PM presents reproduction of a 1841 map of a stretch of the River Salween to President of Myanmar H.E. Mr. U Htin Kyaw
PM Modi presents Myanmar President Htin Kyaw a sculpture of Bodhi tree

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌ల్‌వీన్ న‌ది యొక్క గ‌మ‌న మార్గాన్ని తెలియ‌జేసే 1841 సంవ‌త్స‌రానికి చెందిన ఒక చిత్రప‌టం ప్ర‌తిలిపిని మ‌య‌న్మార్ అధ్య‌క్షులు శ్రీ యూ హ‌తిన్ క్యావ్ కు బహుమతిగా ఈ రోజు అంద‌జేశారు. అలాగే, బోధి వృక్షపు ప్ర‌తిమ‌ను ఒకదానిని కూడా మ‌య‌న్మార్ అధ్య‌క్షునికి నజరానాగా ప్ర‌ధాన మంత్రి అంద‌జేశారు.


‘‘స‌ల్‌వీన్ న‌ది గ‌మ‌న మార్గాన్ని సూచించే 1841 సంవ‌త్స‌రానికి చెందిన ఒక చిత్రప‌టం ప్ర‌తిలిపిని మ‌య‌న్మార్ అధ్య‌క్షులు శ్రీ యూ హ‌తిన్ క్యావ్ కు అంద‌జేశాను.


అలాగే బోధి వృక్షం యొక్క ప్ర‌తిమ‌ను ఒకదానిని కూడా అధ్యక్షులు శ్రీ యూ హ‌తిన్ క్యావ్ కు కానుకగా ఇచ్చాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.