మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి ఈ రోజు ఒక ప్రత్యేక బహుమతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మంత్రి ఇచ్చారు. ఆ బహుమానం.. శిమ్‌లా లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ విశిష్ట సభ్యత్వం కోసం ఆంగ్ సాన్ సూ కీ సమర్పించినటువంటి సిసలైన పరిశోధన పత్రం యొక్క ప్రతిలిపి. ఆ పరిశోధన పత్రం శీర్షిక ‘‘ది గ్రోత్ అండ్ డివెలప్‌మెంట్ బర్మీస్ అండ్ ఇండియన్ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్ అండర్ కలోనియలిజమ్: ఎ కంపేరటివ్ స్టడీ’’.
Presented Daw Aung San Suu Kyi a special reproduction of original research proposal she submitted for fellowship at IIAS, Shimla in May 1986 pic.twitter.com/1qkGgoXC9U
— Narendra Modi (@narendramodi) September 6, 2017
Research proposal was titled 'The Growth & Development of Burmese & Indian Intellectual Traditions Under Colonialism: A Comparative Study.'
— Narendra Modi (@narendramodi) September 6, 2017