1971వ సంవత్సరం లో పోరాటం చేసిన సాహసికులైన జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ సందర్భం లో స్మరించుకొన్నారు.
“विजय दिवस पर भारतीय सैनिकों के साहस, शौर्य और पराक्रम को नमन करता हूं। 1971 में आज के दिन हमारी सेना ने जो इतिहास रचा, वह सदा स्वर्णाक्षरों में अंकित रहेगा।”, అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
विजय दिवस पर भारतीय सैनिकों के साहस, शौर्य और पराक्रम को नमन करता हूं। 1971 में आज के दिन हमारी सेना ने जो इतिहास रचा, वह सदा स्वर्णाक्षरों में अंकित रहेगा।
— Narendra Modi (@narendramodi) December 16, 2019