మహాత్మ ఫులే జయంతిని పురస్కరించుకొని ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
“మహాత్మ ఫులే కు ఆయన జయంతి నాడు నేను నమస్కరిస్తున్నాను. సంఘాన్ని సంస్కరించడం కోసం, మహిళల సాధికారిత కోసం మరియు వారిలో విద్యావ్యాప్తి కోసం నిస్వార్థపరత్వంతో ఆయన చేసిన కృషి పరివర్తనపూర్వకమైన ప్రభావాలను ప్రసరింపచేసింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
I bow to Mahatma Phule on his Jayanti. His selfless efforts towards social reform, women empowerment & education had transformative impacts.
— Narendra Modi (@narendramodi) April 11, 2017