మహాత్మ ఫులే జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
“మహాత్మ ఫులే కు ఆయన జయంతి నాడు నివాళులు. సామాజిక సంస్కరణలకు నాంది పలుకుతూ, ఆయన ప్రదర్శించిన అవిశ్రాంత స్ఫూర్తి అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడింది.
మహిళల స్థితిగతులను మెరుగుపరచే దిశగాను, విద్య పట్ల యువత మొగ్గు చూపే దిశగాను తన వచనబద్ధతను ప్రకటించే విషయంలో ఆయన స్థిరంగా నిలబడ్డారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Tributes to Mahatma Phule on his Jayanti. His pioneering and relentless emphasis on social reform greatly helped the marginalised. He was unwavering in his commitment towards improving the condition of women and furthering education among the youth.
— Narendra Modi (@narendramodi) April 11, 2018