అస్సాంపోరాటంలో అమరులైన వారికి స్వాహిద్ దివస్సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ఈమేరకు ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ ప్రధానమంత్రి, స్వాహిద్ దివస్ సందర్భంగా, మనం అస్సాం వీర పోరాటయోధులకు నివాళులర్పిస్తాం. అస్సాం ప్రగతిపట్ల, రాష్ట్ర ప్రజల సాధికారత పట్ల వారికి గల నిబద్ధత మనకు ఎల్లప్పుడూ ప్రేరణ నిస్తుందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
On Swahid Diwas, we pay homage to the great martyrs of the Assam Movement. Their passion towards the progress of Assam and empowerment of the state’s citizens continues to inspire us all.
— Narendra Modi (@narendramodi) December 10, 2020