ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి ఘటించారు.
“భగవాన్ బిర్సా ముండా జయంతి ని పురస్కరించుకొని ఆయనకు నేను స్మృత్యంజలి ఘటిస్తున్నాను. ఆదివాసీ సముదాయాల సాధికారిత దిశగా ఆయన ప్రదర్శించిన సాహసం, మరియు ఆయన చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
I pay homage to Bhagwan Birsa Munda on his birth anniversary and recall his courage & efforts towards empowerment of tribal communities.
— Narendra Modi (@narendramodi) November 15, 2016