ఘనతవహించినప్రెసిడెంట్రామాఫోసా,
దక్షిణాఫ్రికానుంచిఇక్కడకువచ్చినఅతిథులు,
మిత్రులారా,
భారతదేశానికిముఖ్యమిత్రులైనదక్షిణాఫ్రికాఅధ్యక్షులురామఫోసాఈరోజుమనమధ్యఇక్కడఉండడంఎంతోఆనందాన్నికలిగిస్తున్నది.ఇండియావారికికొత్తకాదు.కానీఅధ్యక్షుడిగావారుభారతపర్యటనకుతొలిసారిగావిచ్చేశారు. అందులోనూ, ఉభయదేశాలమధ్యసంబంధాలకుసంబంధించినఒకప్రత్యేకసందర్భంలోభారత్‌లోవారిపర్యటనచోటుచేసుకుంటున్నది. ఇదిమహాత్మాగాంధీజీ 150 వజయంతిసంవత్సరం. గతఏడాదినెల్సన్‌మండేలాశతజయంతిసంవత్సరం.అంతేకాదుగతఏడాదిఉభయదేశాలమధ్యదౌత్యసంబంధాలకుసంబంధించిరజతోత్సవసంవత్సరం.ప్రెసిడెంట్రామఫోసాఈప్రత్యేకసందర్భంలోఇక్కడికిరావడంనాకుఎంతోసంతోషంగాఉంది.అలాగేవారిభారతదేశసందర్భనమనకుప్రత్యేకప్రాధాన్యతకలిగినది. ఎందుకంటేరేపువారుగణతంత్రదినోత్సవాలలోముఖ్యఅతిథిగాపాల్గొంటారు.మనపట్లవారుచూపుతున్నగౌరవానికి, ప్రతిష్ఠకుభారతదేశంహర్షంవ్యక్తంచేస్తున్నది.ఈప్రత్యేకతనుమేంసాధించడానికిఅవకాశంఇచ్చినఆయనకుభారతదేశంకృతజ్ఞతలుతెలుపుకుంటున్నది.
మిత్రులారా,
నేను 2016లోదక్షిణాఫ్రికావెళ్లినపుడుఅధ్యక్షుడురామాఫోసాను తొలిసారిగాకలుసుకున్నాను. ఆసమయంలోవారుఉపాధ్యక్షుడిగాఉన్నారు.మాతొలిసమావేశంలోనేనేనుభారత్‌పట్లవారిప్రేమనుఆసక్తినిగమనించాను.గతఏడాదిదక్షిణాఫ్రికాలోబ్రిక్స్‌సమావేశాలసందర్భంగానేనువారిఅద్భుతఆతిథ్యాన్నిఅందుకున్నాను. ఢిల్లీలోప్రస్తుతంచలికాలమైనా,ఈపర్యటనలోఅధ్యక్షుడురామాఫోసాభారతదేశంఅందించేస్వాగతంలోనులివెచ్చనిఆత్మీయతనుచవిచూడగలరనిభావిస్తున్నాను. అధ్యక్షుడురామాఫోసా,ఆయనప్రతినిధివర్గాన్నిభారతదేశానికిసాదరంగాఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా,
ఈరోజుఅధ్యక్షుడురామాఫోసాతోజరిఇనసమావేశంలో , మాసంబంధాలలోనిఅన్నికోణాలనుమేంసమీక్షించుకున్నాం.మావాణిజ్య,పెట్టుబడిసంబంధాలుమరింతగాపెంపొందుతున్నాయి. మాద్వైపాక్షికవాణిజ్యం 10 బిలియన్‌డాలర్లకంటేఎక్కువ.ఈఏడాదిజరిగినవైబ్రంట్గుజరాత్సమ్మిట్‌లోదక్షిణాఫ్రికాభాగస్వామ్యదేశంగాపాల్గొనింది.దక్షిణాఫ్రికాలోపెట్టుబడులనుపెంచేందుకుఅధ్యక్షుడురామాఫోసాతీసుకుంటున్నచర్యలలోభారతకంపెనీలుక్రియాశీలకపాత్రపోషిస్తున్నాయి.గాఃంధీమండేలాస్కిల్ఇన్‌స్టిట్యూట్త్వరలోనేప్రిటోరియాలోఏర్పాటుకానుంది. మేంఇరువురంఉభయదేశాలమధ్యసంబంధాలనుమరింత ఉన్నతస్థాయికితీసుకువెళ్లేందుకుకట్టుబడిఉన్నాం. ఇకకొద్దిసమయంలోమేంఇరుదేశాలకుచెందినవ్యాపారరంగనేతలతోసమావేశంకానున్నాం.
మిత్రులారా,
మనంప్రపంచపటాన్నిచూసినట్టయితే, హిందూమహాసముద్రప్రాంతంలో అత్యంతకీలకప్రదేశంలోఇండియా, దక్షిణాఫ్రికాలుఉన్నాయి.ఇవిరెండూఎంతోవైవిధ్యంకలిగినప్రజాస్వామ్యదేశాలు. మనం, మహాత్మాగాంధీ, నెల్సన్‌మండేలాలతరానికివారసులం. అందువల్లస్థూలంగారెండుదేశాలఅంతర్జాతీయదృష్టిపరస్పరంఒకేరీతిలోఉంటుంది. బ్రిక్స్,జి-20,ఇండియన్ఓషన్రిమ్అసోసియేషన్,ఐబిఎస్ఎవంటిఎన్నోవేదికలలోఉభయదేశాలసహకారం, సమన్వయంఎంతోబలమైనది.ఐక్యరాజ్యసమితిభద్రతామండలిసంస్కరణలవిషయంలోనూమేంకలసిపనిచేస్తున్నాం. దక్షిణాఫ్రికాఅధ్యక్షుడిభారతపర్యటనలోముఖ్యకార్యక్రమంతొలి,గాంధీ– మండేలాఫ్రీడంలెక్చర్. ఇదిఈరోజుఏర్పాటుచేయబడుతోంది. నేనుమాత్రమేకాదు, మొత్తంభారతదేశం, మొత్తందక్షిణాఫ్రికావారిప్రసంగాన్నివినేందుకుఆసక్తితోఎదురుచూస్తున్నది.
మిత్రులారా,
రిపబ్లిక్దినోత్సవంసందర్భంగాదక్షిణాఫ్రికాఅధ్యక్షుడురామాఫోసావిచ్చేయడం,వారుముఖ్యఅతిథిగాఈఉత్సవాలలోపాల్గొననుండడంమనసంబంధాలనుమరింతబలోపేతంచేసుకునేందుకుమనకుగలచిత్తశుద్ధికిఇదినిదర్శనం.మరొక్కసారినేనుదక్షిణాఫ్రికాఅధ్యక్షులవారికిసాదరస్వాగతంపలుకుతున్నాను.
ధన్యవాదాలు.