దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
“ఒక ఆశ్చర్యకరమైనటువంటి 2020ని మీకు అందరి కి ప్రాప్తమగుగాక. ఈ సంవత్సరం సంతోషంతోను, సమృద్ధి తోను నిండిపోవు గాక. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉందురుగాక, మరి ప్రతి ఒక్కరి ఆకాంక్ష లు కూడాను నెరవేరుగాక. आप सभी को साल 2020 की हार्दिक शुभकामनाएं। ” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Have a wonderful 2020!
— Narendra Modi (@narendramodi) January 1, 2020
May this year be filled with joy and prosperity. May everyone be healthy and may everyone’s aspirations be fulfilled.
आप सभी को साल 2020 की हार्दिक शुभकामनाएं।