ప్రధానమంత్రి మోదీ నేడు సింగపూర్లో పలు ప్రార్ధనాస్థలాలను సందర్శించారు.
నగరంలో పురాతనమైన చులియా మసీదును ఆయన సందర్శించారు.
Visited the Chulia Mosque in Singapore. The Mosque is one of the oldest in the city. pic.twitter.com/WqUMBvrObq
— Narendra Modi (@narendramodi) June 2, 2018
సింగపూర్ లోని శ్రీ మారియమ్మన్ దేవాలయంలో ప్రధాని ప్రార్థనలు చేశారు. ట్విట్టర్ లో, ఆ దేవాలయం భారతదేశం మరియు సింగపూర్ మధ్య బలమైన సాంస్కృతిక అనుసంధానాన్ని వివరించిందన్నారు.
Blessed to have prayed at the beautiful Sri Mariamman Temple in Singapore. This Temple illustrates the vibrant cultural connect between India and Singapore. pic.twitter.com/gFqoAzgzLW
— Narendra Modi (@narendramodi) June 2, 2018
తరువాత, బుద్ధుడి టూత్ రెలిక్ ఆలయం మరియు మ్యూజియం సందర్శించారు
Glimpses from the memorable visit to the Buddha Tooth Relic Temple and Museum. pic.twitter.com/EBf2yAuOwn
— Narendra Modi (@narendramodi) June 2, 2018