ప్రధానమంత్రి మోదీ సింగపూర్లోని చంగి నావెల్ బేస్ను సందర్శించారు. ఇరు దేశాలు సముద్ర రంగంపై సహకారం అందిస్తున్నాయి మరియు భారతదేశం-సింగపూర్ సముద్ర సంబంధాలను మరింత బలపరిచే విధంగా నావికా స్థావరానికి ప్రధానమంత్రి సందర్శన జరిగింది.
ఐఎన్ఎస్ సత్పురా ఆన్ బోర్డు నావికులతో కూడా ఆయన కొంతసేపు మాట్లాడారు.