ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కీర్తిశేషులు శ్రీ కేదార్ నాథ్ సాహ్నీ జీవితంపై వెలువడిన గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ సాహ్నీని గురించిన పలు ముచ్చట్లను గుర్తుచేసుకొన్నారు. సమాజంలోను, ప్రజా జీవనంలోను నైతిక విలువలు క్షీణించడం పట్ల ప్రధాన మంత్రి ఆందోళనను వ్యక్తం చేస్తూ, అవినీతిని మరియు నల్లధనాన్ని వ్యవస్థలో ఒక భాగంగా ఒప్పుకోజాలమని స్పష్టంచేశారు. మనం దేశ ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించి తీరాలని, అవినీతి విషయంలో ఎటువంటి రాజీకి సమ్మతించకూడదని ఆయన అన్నారు.
Sahni Ji wanted to join the airforce but destiny had other plans. He served society but through a different method: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 22, 2016
We remember the work of Sahni ji, VK Malhotra ji and Madan Lal Khurana ji. They showed the way on how to work in a party organisation: PM
— PMO India (@PMOIndia) November 22, 2016
In the wake of the events in Delhi after Mrs. Gandhi's assassination, Sahni ji was at the forefront, helping members of Sikh community: PM
— PMO India (@PMOIndia) November 22, 2016
I was seeing that @SheilaDikshit ji has written about Kedarnath Sahni and how she found his views on a policy matter valuable: PM
— PMO India (@PMOIndia) November 22, 2016
For Kedarnath Sahni ji, interest of Delhi was always bigger than the interest of his party: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 22, 2016
Why should we accept corruption & black money as things that are a part of the system. We have to think about the future, no compromises: PM
— PMO India (@PMOIndia) November 22, 2016