ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాన మంత్రి గా ఎన్నికైన శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ను అభినందించారు.
‘‘శ్రీ శేర్ బహాదుర్ దేవుబా నేపాల్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ఆయనతో మాట్లాడి, అభినందనలు తెలియజేశాను.
శ్రీ దేవుబా నాయకత్వంలో నేపాల్ శాంతియుతంగాను, సమృద్ధియుతంగాను, పురోగతి పథంలో ముందడుగు వేయాలంటూ ఆయనకు నా శుభాకాంక్షలను అందజేశాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Called Shri Sher Bahadur Deuba to congratulate him on being elected the Prime Minister of Nepal.
— Narendra Modi (@narendramodi) June 6, 2017
I conveyed my best wishes to Shri Deuba for peace, prosperity and progress in Nepal under his leadership.
— Narendra Modi (@narendramodi) June 6, 2017