ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ ను కలుసుకుని రక్షణ భాగస్వామ్యాన్ని పెంచడానికి చర్చలు జరిపారు.
తరువాత, స్టేట్ సెక్రటరీ రెక్స్ తిల్సెర్ ను కూడా ప్రధాని కలుసుకుని ఇండో-అమెరికా సంబంధాన్ని బలోపేతం చేయడానికి విస్తృతమైన అంశాలపై చర్చలు జరిపారు.
The Secretary, @DeptofDefense, Mr. James Mattis met the Prime Minister in Washington DC. pic.twitter.com/O6EeGfLTWf
— PMO India (@PMOIndia) June 26, 2017
Mr. Rex Tillerson, @StateDept Secretary held discussions with PM @narendramodi. pic.twitter.com/gVEYiEsXqp
— PMO India (@PMOIndia) June 26, 2017