ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ జోర్డాన్ యొక్క రాజు శ్రీ అబ్దుల్లాహ్ ద్వితీయ బిన్ ఎల్-హుసేన్ తో సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈ రోజు న ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ఐఐ) జరిగిన సందర్భం గా సమావేశమయ్యారు. ఈ సందర్భం గా- 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 27వ తేదీ నుండి అదే సంవత్సరం లో మార్చి నెల ఒకటో తేదీ వరనకు జోర్డాన్ రాజు భారతదేశంలో జరిపిన యాత్ర సందర్భం లో సంతకాలైన ఎంఒయు లు మరియు ఒప్పంద పత్రాల ను గురించిన చర్చ సహా- ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బలపరచుకోవడం గురించి నేత లు ఉభయులు ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొన్నారు. వారు మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియ ను గురించి, అలాగే ఇతర ప్రాంతీయ ఘటనల ను గురించి కూడాను చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదురించడం లో సహకారం అంశం పై సైతం చర్చించడమైంది.
భారతదేశాని కి మరియు జోర్డాన్ కు మధ్య ప్రాచీన కాలం నుండే చారిత్రక సంబంధాలు, సాంస్కృతిక మైత్రి మరియు పౌరుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 2018వ సంవత్సరం లో భారతదేశాన్ని జోర్డాన్ రాజు సందర్శించడం, ప్రధాన మంత్రి జోర్డాన్ యాత్ర ద్వైపాక్షిక సంబంధాల కు ఒక కొత్త గతి ని అందించాయి. ఫలితం గా విభిన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు బహుళ పక్ష అంశాల పై పరస్పర సమ్మానం మరియు పరస్పర సమన్వయం వ్యక్తమయ్యాయి.
Official engagements in Riyadh begin with a productive meeting with His Majesty @KingAbdullahII of Jordan. The two leaders discussed ways to deepen business and cultural linkages. pic.twitter.com/HPfgkqAOJU
— PMO India (@PMOIndia) October 29, 2019
పర్యావరణం, జలం, ఇంకా వ్యవసాయం.. ఈ రంగాల లో ఉభయ దేశాల కు మధ్య సహకారాని కి చాలా అవకాశాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మేము మన యొక్క పర్యావరణాన్ని మెరుగైంది గా తీర్చిదిద్దడం కోసం, అలాగే జల వనరుల ను ప్రభావ వంతమైన విధం గా ఉపయోగించుకోవడం కోసం కలసి పని చేయాలని వచన బద్ధులం అయ్యాము అని కూడా ఆయన అన్నారు.
Furthering synergies for a sustainable future.
— PMO India (@PMOIndia) October 29, 2019
PM @narendramodi had an extensive meeting with @AlfadleyA, Saudi Arabia’s Minister of Environment, Water and Agriculture. @MEWA_KSA pic.twitter.com/66NPnriAHk
HE Ahmad Bin Salman Al Rajhi, Minister of Labour and Social Development called on PM Modi:
Prime Minister Narendra Modi interacted with His Excellency Ahmad Bin Salman Al Rajhi, Saudi Arabia’s Minister of Labour and Social Development. A wide range of issues were discussed during the meeting.
HE Ahmad Bin Salman Al Rajhi, Minister of Labour and Social Development called on PM @narendramodi. @MLSD_SA pic.twitter.com/GlabptrxkY
— PMO India (@PMOIndia) October 29, 2019
HRH Prince Abdulaziz bin Salman, Saudi Arabia’s Minister of Energy had a productive meeting with the PM
HRH Prince Abdulaziz bin Salman, Saudi Arabia’s Minister of Energy had a productive meeting with PM @narendramodi. Both dignitaries talked about efforts to improve energy cooperation between the two nations. pic.twitter.com/VCQKSAA8b5
— PMO India (@PMOIndia) October 29, 2019