“50 ఏళ్ళ ఆసియన్ చరిత్ర ఒక గర్వకారణం, ఆనందం మరియు మనము ఏమి సాధించాలన్నదాని గురించి ఆలోచించటానికి ఒక సమయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం తన యొక్క ‘ఆక్ట్ ఈస్ట్ పాలసీ’ లో ఆసియన్ కేంద్రంగా ఉంది. ఆసియన్ తో మన సంబంధాలు పాతవి మరియు మేము సహకారం మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము."అని కూడా అయన అన్నారు.
ఉగ్రవాదం బెదిరింపు కారణంగా భారత్ బాధపడుతుందని, అందువల్ల తీవ్రవాదాన్ని అంతమొందించడానికి కలిసి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
2018 గణతంత్ర దినోత్సవం కోసం ఆసియన్ దేశాల ప్రధానులను అతిథులుగా ప్రధాని ఆహ్వానించారు.
50 years of @ASEAN is an occasion of pride, joy and a time to think ahead about what we can achieve. India places ASEAN at the core of our 'Act East Policy.' Our ties with ASEAN are old and we want to further strengthen cooperation: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 14, 2017
We have suffered due to the menace of terror. The time has come for us to unite and think about mitigating terrorism: PM @narendramodi at the @ASEAN- India Summit
— PMO India (@PMOIndia) November 14, 2017
125 crore Indians are waiting to welcome @ASEAN leaders as the Chief Guests for the 2018 Republic Day: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 14, 2017