ఆమె జయంతి సందర్భంగా రాజమాత విజయ రాజే సింధియాను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ఆమె తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితమిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. "ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, దయగల, కరుణగల, దేశం కోసం ఒక భవిష్యత్ దృక్పథంతో దీవించిన, రాజా మాత విజయ రాజే సింధియా అనేకమంది ప్రేరేపిత వనరు" అని శ్రీ మోదీ అన్నారు.
We remember Rajmata Vijaya Raje Scindia on her Jayanti. She devoted her entire life to public service. Formidable, compassionate, always accessible to people and blessed with a futuristic vision for the nation, she is a source of inspiration for several people. pic.twitter.com/2REjuCJxPq
— Narendra Modi (@narendramodi) October 12, 2018
For Karyakartas of the Jana Sangh and BJP, no words can do justice to Rajmata Vijaya Raje Scindia's monumental efforts to build these parties.
— Narendra Modi (@narendramodi) October 12, 2018
She resisted the Emergency tooth and nail, overcoming all forms of intimidation, bullying and dirty tricks of those in power then. pic.twitter.com/ob1NjMzo7E