ప్రధానమంత్రినరేంద్రమోదీ, ఈరోజు, గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగా 350 రూపాయలస్మారకనాణేన్నివిడుదలచేశారు. మానవాళికినిస్వార్థమైనసేవలు, ఆత్మసమర్పణ, పరాక్రమం, త్యాగంవంటి, గురుగోవింద్సింగ్జీగంభీరమైనఆదర్శాలు, విలువలనుఆయనకీర్తించారు. గురుగోవింద్సింగ్మార్గాన్నిఅనుసరించాలనిప్రజలనుకోరారు.
- స్మారకనాణేన్నివిడుదల చేసినఅనంతరం, ప్రధానమంత్రినరేంద్రమోదీ, తమనివాసమైన 7, లోక్కళ్యాణ్మార్గ్లోహాజరైనప్రజలనుద్దేశించిప్రసంగించారు. గురుగోవింద్జీ, ఒక గొప్పయోధుడు, తత్వవేత్త, కవి, గురువుఅనినరేంద్రమోదీపేర్కొన్నారు. అణచివేతకు, అన్యాయానికీవ్యతిరేకంగాఆయనపోరాడారు. మతానికీ, కులానికీఉన్నఅంతరాలనుఛేదించాలనేలక్ష్యంతోఆయనప్రజలకుబోధనలుచేసేవారనీ, ప్రేమ, శాంతి, త్యాగంతోకూడినఆయనసందేశాలునేటికీఅనుసరణీయంగాఉన్నాయనీ, ప్రధానమంత్రిచెప్పారు.
- , బోధనలు, ఎన్నిసంవత్సరాలైనామానవాళికిప్రేరణగానిలుస్తాయనీ, ఆదర్శంగాఉంటాయనీ, ప్రధానమంత్రిపేర్కొన్నారు. స్మారకనాణేన్నివిడుదలచేయడం, ఆయనపట్లమనకుగలభక్తి, గౌరవాలనుప్రదర్శించడానికిచేపట్టినచిన్నప్రయత్నమని, ఆయనఅన్నారు. గురుగోవింద్సింగ్జీమహారాజ్చూపిన 11 అంశాలమార్గంలోనడవాలనీ, మాట్లాడాలనీతీర్మానించుకోవలసిందిగా, ప్రధానమంత్రిప్రజలనుకోరారు.
లోహ్రీసందర్భంగాప్రధానమంత్రిదేశప్రజలకుశుభాకాంక్షలుతెలిపారు.
నెలనెలారేడియోద్వారాదేశప్రజలతోముచ్చటించే, మన్కీబాత్కార్యక్రమంలోభాగంగా 2018 డిసెంబర్ 30వతేదీనప్రసారమైనకార్యక్రమంలోప్రధానమంత్రి మాట్లాడుతూ,
- , త్యాగంతో, గురుగోవింద్సింగ్జీచూపిన మార్గంలోముందుకుసాగాలనిదేశప్రజలకువిజ్ఞప్తిచేశారు. 2017 జనవరి 5వతేదీనపాట్నాలోగురుగోవింద్సింగ్ 350వజయంతిఉత్సవాలసందర్భంగా, ప్రధానమంత్రిఒకస్మారకతపాలాబిళ్ళనువిడుదలచేశారు.
- 2016 ఆగష్టు 15వతేదీనఎర్రకోటబురుజులనుండీస్వాతంత్య్రదినోత్సవప్రసంగసమయంలోనూ, అదేవిధంగా, 2016 అక్టోబర్ 18వతేదీనజరిగినజాతీయఎమ్ఎస్ఎమ్ఈఅవార్డులప్రదానోత్సవంలోనూ, నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, గురుగోవింద్సింగ్జీఆలోచనలు, విలువలు, సంపూర్ణమానవత్వంతోనిండిఉంటాయనిగుర్తుచేశారు.
A tribute to Sri Guru Gobind Singh Ji. https://t.co/7xNCkqWgF7
— PMO India (@PMOIndia) January 13, 2019