ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూకే ప్రధానమంత్రి థెరిస్సా మే లండన్లోని బయోమెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.
ఇరువురు నాయకులు ఆ క్రిక్లో పనిచేస్తున్న 33 మంది భారత శాస్త్రవేత్తలను కలుసుకున్నారు. ఆరోగ్యం రంగంలో వారి మార్గదర్శకత్వం మరియు ముఖ్యమైన ప్రయత్నాలకు ఇన్స్టిట్యూట్ను ప్రధాని మోదీ అభినందించారు.
Visiting the Francis Crick Institute was a good learning experience. I congratulate the Institute for their pioneering work and notable efforts towards a healthier tomorrow. https://t.co/RRVHCTLDbi
— Narendra Modi (@narendramodi) April 18, 2018
Glimpses from my visit to the Francis Crick Institute. @TheCrick pic.twitter.com/i14NJeSCn0
— Narendra Modi (@narendramodi) April 18, 2018