మహాత్మ గాంధీ కి ఆయన వర్ధంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక సందేశం లో
‘‘पूज्य बापू को उनकी पुण्यतिथि पर शत् शत् नमन।
బాపూ వర్ధంతి ని పురస్కరించుకొని ఆయన ను స్మరించుకొంటున్నాను. ఆయన చూపించిన బాట లో నడచేందుకు, మరి అలాగే ఆయన మద్దతిచ్చిన విలువల ను ఆచరించడానికి మనం మన యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటిద్దాం” అని పేర్కొన్నారు.
पूज्य बापू को उनकी पुण्यतिथि पर शत् शत् नमन।
— Narendra Modi (@narendramodi) January 30, 2019
Remembering Bapu on his Punya Tithi. We reiterate our commitment to follow the path shown by him and abide by the values he stood for.
We salute all the martyrs who laid down their lives for India. The country remains eternally grateful to them for their service and sacrifice.
— Narendra Modi (@narendramodi) January 30, 2019