లోక్‌నాయక్ జైప్రకాష్ నారాయణ్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.. 'ఆయన జయంతి భారతదేశం యొక్క గొప్ప లోక్‌నాయక్ జెపిని గుర్తు చేస్తోందని, మన ప్రజాస్వామ్య ఫాబ్రిక్ను కాపాడుకోవాలనే అతని చూపించిన నిబద్ధత మరచిపోలేనిదని' ప్రధాని పేర్కొన్నారు.
India remembers the great Loknayak JP on his Jayanti. His unflinching commitment to protect our democratic fabric will never be forgotten.
— Narendra Modi (@narendramodi) October 11, 2018
We also remember his notable efforts towards India's freedom struggle and working for the welfare of the marginalised. pic.twitter.com/DcDuuMGG9q