భారతదేశం లో వేల సంవత్సరాల నుండి వర్ధిల్లుతున్న సంపన్నమైనటువంటి వివిధత్వం దేశం లో ఏకత కు దోహద పడిందని, అంతేకాకుండా కలసికట్టు గా నిలవాలన్న మన సంకల్పాని కి అండ గా కూడా ఇది నిలబడిందని చెప్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రశంస ను వ్యక్తం చేశారు.
సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి ని స్మరించుకోవడం కోసం ఈ రోజు న కేవడియా లో ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ ను నిర్వహించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.
‘మన యొక్క వివిధత్వం లో ఏకత్వాన్ని చూసుకొని మనం గర్విస్తున్నాము. దాని లో నుండి మనం మన యొక్క అస్తిత్వాన్ని మరియు సమ్మానాన్ని పొందుతున్నాము’’ అని ఆయన అన్నారు.
‘‘మనం మన యొక్క వివిధత్వం లోని ఏకత్వాన్ని వేడుక గా జరుపుకొంటున్నాము. మనం మన యొక్క వైవిధ్యం లో ఎటువంటి వైరుధ్యాల ను అన్వేషించం. అంతకన్న అందులో మనం ఏకత్వం యొక్క బలమైన పాశాన్ని చూస్తున్నాము’’
‘‘వివిధత్వాన్ని ఒక ఉత్సవం మాదిరి గా జరుపుకోవడమంటే అది నిజాని కి మన హృదయాల లో ఏకత్వం తాలూకు తంత్రి ని స్పర్శించేటటువంటిదే’’ అని ఆయన అన్నారు.
‘‘ఎప్పుడయితే జీవించే విభిన్న మార్గాల ను, సంప్రదాయాల ను మనం ఆదరిస్తామో, అప్పుడు సోదర భావం, ఇంకా సమరసత మరింత గా పెంపొందుతాయి. ఈ కారణం గా, ప్రతి ఒక్క ఘడియ లో మనం మన యొక్క వైవిధ్యాన్ని, దేశ నిర్మాణ ప్రక్రియ ను ఉద్దేశించిన సంబరాలను చేసుకొనే తీరాలి’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ యొక్క వివిధత భారతదేశం లో ఒక శక్తి గా ఉంటోంది. ప్రపంచం లో మరెక్కడా కూడా దీని ని చూడటం కుదరదు. దక్షిణాది నుండి విచ్చేసిన ఆది శంకరుల వారు ఉత్తరాది న మఠాల ను స్థాపించారు. బెంగాల్ కు చెందిన స్వామి వివేకానందుల వారు దక్షిణాగ్రాన కన్యకుమారి లో జ్ఞానాన్ని సిద్ధింపచేసుకొన్నారు.’’
‘‘గురు గోవింద్ సింహ్ పట్ నా లో జన్మించి, పంజాబ్ లో ఖాల్‌సా పంథ్ ను ఏర్పాటు చేశారు. రామేశ్వరం లో పుట్టిన కీర్తిశేషులు ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఢిల్లీ లో దేశం లోనే అత్యున్నతమైన పదవి ని అధిష్ఠించారు’’ అని ఆయన అన్నారు.
‘‘భారతదేశ రాజ్యాంగ పీఠిక లోని ‘‘వీ ద పీపల్ ఆఫ్ ఇండియా’’ పద బంధాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది రాజ్యంగం ఆరంభం లో కనుపించేటటువంటి ఒక పద బంధం మాత్రమే కాదు, భారతదేశం లో వేల సంవత్సరాల నాటి జీవన పరంపర కు ప్రతినిధి గా ఉంది కూడాను’’ అన్నారు.
‘‘సర్ దార్ పటేల్ గారు 500కు పైగా సంస్థానాల ను భారతదేశం లో విలీనం చేసే బృహత్కార్యాన్ని భుజాని కి ఎత్తుకొన్నప్పుడు చాలా మంది ని దేశం లోకి ఆకర్షించినటువంటిది ఈ అయస్కాంత శక్తే’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
‘‘ప్రస్తుతం భిన్న దేశాల మధ్య సౌహార్దం లో భారతదేశం యొక్క ప్రతిష్ట మరియు ప్రభావం పెరుగుతున్నాయి, దీనికి కారణం మనలోని ఏకతే’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇవాళ యావత్తు ప్రపంచం భారతదేశాన్ని గంభీరం గా పరిగణిస్తోంది, దీనికి కారణం మన జాతీయ ఐక్యతే’’ అని ఆయన అన్నారు. ప్రపంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ల లో ఒకటి గా భారతదేశం ఉంది అంటే అందుకు కారణం మన జాతీయ ఐక్యత’’ అని ఆయన చెప్పారు.
‘‘మనతో యుద్ధాల ను గెలువ లేని వారు మన ఏకత కు సవాలు ను విసరుతున్నారు. అయితే, యుగాల తరబడి ప్రాకులాడినప్పటికీ ఎవ్వరూ కూడాను మన లోని ఏకత స్ఫూర్తి పై పైచేయి ని సాధించలేకపోయారన్న సంగతి ని వారు మరచిపోతున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘సర్ దార్ పటేల్ గారి ఆశీస్సుల తో దేశం కొన్ని వారాల క్రితం అటువంటి వేర్పాటు శక్తుల ను పరాజయం పాలు చేసేందుకు ఒక ప్రధాన నిర్ణయాన్ని తీసుకొంది.. అదే 370వ అధికారణాన్ని రద్దు చేయడం’’ అని ఆయన వెల్లడించారు.
‘‘భారతదేశ రాజ్యాంగం లోని 370వ అధికరణం జమ్ము & కశ్మీర్ కు వేర్పాటువాదాన్ని మరియు ఉగ్రవాదాన్ని మాత్రం ఇవ్వగలిగింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘‘దశాబ్దాల తరబడి ఈ అధికరణం యొక్క ఉనికి దేశం లో ఒకే సముదాయం లో పరస్పరం విరోధం పెట్టుకొనేటటువంటి దళాల ను ఏర్పరచే కృత్రిమమైన గోడ ను నిలబెట్టింది’’ అని ఆయన చెప్పారు.
సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ యొక్క జయంతి ని స్మరించుకోవడం కోసం కేవడియా లో ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ ను నిర్వహించిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగించారు.
‘‘రాజ్యాంగ 370వ అధికరణం ఈ కృత్రిమమైన కుడ్యాని కి అవతలి వైపు న ఉన్నటువంటి మన సోదరుల ను మరియు మన సోదరీమణుల ను అవ్యవస్థితం చేసింది’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ గోడ ను ఇప్పుడు కూల్చివేయడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
‘‘యావత్తు దేశం లో 370వ అధికరణం ఒక్క జమ్ము & కశ్మీర్ లో మాత్రమే ఉనికి లో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘గడచిన మూడు దశాబ్దాల కాలం లో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల 40,000 మంది కి పైగా ప్రాణాల ను కోల్పోయారు. ఎంతో మంది మాతృమూర్తులు వారి పిల్లల ను, సోదరీమణులు వారి సోదరుల ను, తల్లిదండ్రులు వారి చిన్నారుల ను కోల్పోయారు’’ అని ఆయన అన్నారు.
‘‘జమ్ము & కశ్మీర్ అంశాన్ని గనుక నాకు వదలి వేసినట్లయితే దాని ని పరిష్కరించడాని కి ఇంత వ్యవధి పట్టేదే కాదు అని సర్ దార్ పటేల్ గారు ఒకప్పుడు వ్యాఖ్యానించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘370వ అధికరణం రద్దు నిర్ణయాన్ని నేను సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి నాడు ఆయన కు అంకితమిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
‘‘మేము తీసుకున్న ఈ నిర్ణయం ఇక జమ్ము– కశ్మీర్ ను మరియు లద్దాఖ్ ను ఒక ఉజ్వల భవిష్యత్తు దిశ గా, ప్రగతి మార్గం లో ముందుకు నడిపిస్తుంది అని నేను సంతోషిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
జమ్ము– కశ్మీర్ లో ఇటీవల జరిగిన బ్లాక్ డివెలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఎన్నికల కు 98 శాతాని కి పైగా వోటర్లు వచ్చారు. పంచ్ లు మరియు సర్పంచ్ లు అయినటువంటి ఆ వోటర్లు వారి వోటు హక్కు ను వినియోగించుకోవడం కోసం పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు. ఇది ఒక భారీ సందేశాన్ని అందిస్తోంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఇప్పుడు జమ్ము– కశ్మీర్ లో రాజకీయ స్థిరత్వపు యుగం మొదలవుతుంది. వ్యక్తిగత స్వార్ధపరత్వ కారణాల తో ప్రభుత్వాల ను ఏర్పాటు చేసే ఆట ముగుస్తుంది. ధార్మిక కారణాల తో విచక్షణ చూపే భావన సైతం సన్నగిలుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ఈ ప్రాంతం లో సహకారాత్మక సమాఖ్య వాదం లో ఒక సిసలైన ప్రాతినిధ్య యుగం ఆరంభం అవుతుంది. నూతన హైవేలు, నూతన రైలు మార్గాలు, నూతన పాఠశాల లు, నూతన కళాశాల లు, నూతనం గా ఏర్పాటు అయ్యే ఆసుపత్రులు.. జమ్ము– కశ్మీర్ ను పురోగతి లో కొత్త శిఖరాల కు తీసుకు పోతాయి’’ అని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంతాల లో చోటు చేసుకొంటున్న ప్రగతి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుతం ఈశాన్య ప్రాంతాల లో వేర్పాటువాద ధోరణులు పురోగతి, ఇంకా ఏకీకరణ దిశ గా పయనిస్తున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగిన సమస్యల కు ప్రస్తుతం పరిష్కారాలు దొరుకుతున్నాయి. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్భందాల నుండి, హింస నుండి యావత్తు ఈశాన్య ప్రాంతాలు ప్రస్తుతం విముక్తం అవుతున్నాయి’’ అని వివరించారు.
‘‘సర్ దార్ పటేల్ గారు సలిపిన కృషి నుండి మేము పొందిన ప్రేరణ తో దేశం లో పూర్తి ఉద్వేగ భరితమైన, ఆర్థిక మరియు రాజ్యాంగ పరమైన ఏకీకరణ కు ఒక ఉత్తేజాన్ని అందిస్తున్నాము. ఇది ఏ విధమైన ప్రయత్నమంటే ఇది లేకుండా మనం 21వ శతాబ్దం లో ఒక శక్తిమంతమైన భారతదేశాన్ని ఊహించుకోలేము’’ అని ఆయన అన్నారు.
సర్ దార్ పటేల్ ఆదర్శాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘దేశ సుస్థిరత కోసం లక్ష్యాల తాలూకు ఏకత, కృషి తాలూకు ఏకత, ఉద్దేశ్యం తాలూకు ఏకత అత్యవసరం. మరి ఇదే సర్ దార్ పటేల్ గారి సిద్ధాంతం గా ఉండింది. అంతేకాదు, మనం మన యొక్క ధ్యేయాల లో, గమ్యాల లో సమానత్వ వైఖరి ని కలిగి ఉండాలి అనేది కూడాను’’ అన్నారు.
‘‘మనం ఈ జాతీయ ఏకత బాట లో ముందుకు సాగిపోయినప్పుడు మాత్రమే ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ లక్ష్యాన్ని సాధించుకొంటాము అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
PM: अब से कुछ देर पहले ही राष्ट्रीय एकता का संदेश दोहराने के लिए राष्ट्रीय एकता दौड़ संपन्न हुई है।देश के अलग-अलग शहरों में, गावों में, अलग-अलग क्षेत्रों में लोगों ने इसमें हिस्सा लिया है। pic.twitter.com/J1qMwsSItX
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: यहां राष्ट्रीय एकता परेड का भी आयोजन किया गया है।इन भव्य आयोजनों में हिस्सा लेने वाले हर देशवासी का मैं अभिनंदन करता हूं। pic.twitter.com/h3QsMQJ0wR
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: पूरी दुनिया में अलग-अलग देश, अलग-अलग पंथों, अलग-अलग विचारधाराओं, भाषाओं, रंग-रूप के आधार पर बने।एकरूपता, उन देशों की विशेषता रही, पहचान रही।
— PMO India (@PMOIndia) October 31, 2019
लेकिन भारत की विशेषता है विविधता में एकता। pic.twitter.com/HFu5yYVkYQ
PM: विविधता में एकता हमारा गर्व है, हमारा गौरव है, हमारी पहचान है।
— PMO India (@PMOIndia) October 31, 2019
हमारे यहाँ विविधता को, diversity को सेलिब्रेट किया जाता है।हमें विविधता में विरोधाभास नहीं दिखता बल्कि उसमें अंतर्निहित एकता का सामर्थ्य दिखता है। pic.twitter.com/j8s8rdsXck
PM: विविधता का सेलिब्रेशन, विविधता का उत्सव उसमें छुपी एकता का स्पर्श कराता है, उसे बाहर ला देता है।
— PMO India (@PMOIndia) October 31, 2019
जब हम देश की अलग - अलग भाषाओं और सैकड़ों बोलियों पर गर्व करते हैं तो भाव का बंधन बन जाता है। pic.twitter.com/V9pdRkhsl9
PM: जब हम विभिन्न पंथों-संप्रदायों की परंपराओं, आस्थाओं का सम्मान करते हैं तो सदभाव-स्नेहभाव में और वृद्धि हो जाती है।इसलिये हमें हर पल, विविधता के हर अवसर को सेलिब्रेट करना है।
— PMO India (@PMOIndia) October 31, 2019
और यही Nation Building है। pic.twitter.com/PkOI2ZTiMS
PM: ये वो ताकत है जो पूरी दुनिया में किसी और देश में नहीं मिलेगी।
— PMO India (@PMOIndia) October 31, 2019
यहां दक्षिण से निकले आदि शंकराचार्य, उत्तर में मठों की स्थापना करते हैं।
यहां बंगाल से निकले स्वामी विवेकानंद को देश के दक्षिणी छोर कन्याकुमारी में नया ज्ञान प्राप्त होता है।
PM: यहां पटना में प्रकट हुए गुरू गोबिंद सिंह, पंजाब में जाकर, देश की रक्षा के लिए खालसा पंथ की स्थापना करते हैं
— PMO India (@PMOIndia) October 31, 2019
यहां रामेश्वरम में पैदा हुए एपीजे अब्दुल कलाम, दिल्ली में देश के सर्वोच्च पद पर आसीन होते हैं।
PM: मैं मानता हूं कि अपनी एकता की इस ताकत का पर्व निरंतर मनाना बहुत आवश्यक है।एकता की ये ताकत ही है जिससे भारतीयता का प्रवाह है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: We the People of India, हम भारत के लोग, ये तीन-चार शब्द नहीं हैं, सिर्फ हमारे संविधान की शुरुआत नहीं हैं।
— PMO India (@PMOIndia) October 31, 2019
ये हजारों वर्षों से चली आ रही भारतीयों की एकता का प्रतिबिंब है।
PM: जब विदेशी धरती पर मेडल जीतने के बाद तिरंगा लहराता है, तो कश्मीर से लेकर कन्याकुमारी तक, महाराष्ट्र से लेकर मणिपुर तक, एक साथ रोमांचित हो उठता है, सबकी भवनाएं उभार पर आ जाती हैं। pic.twitter.com/vvpHfnvRty
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: जब सरदार पटेल, पाँच सौ से ज्यादा रिसायतों के एकीकरण के भगीरथ कार्य के लिए निकले थे, तो यही वो चुंबकीय शक्ति थी, जिसमें ज्यादातर राजे-रजवाड़े खिंचे चले आए थे।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: सरदार पटेल जब एकता का मंत्र लेकर निकले, तो सभी उसकी छत्रछाया में खड़े हो गए। pic.twitter.com/lgNPBvGw8e
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: हमेशा याद रखना होगा कि शताब्दियों पहले, तमाम रियासतों को साथ लेकर, एक भारत का सपना लेकर, राष्ट्र के पुनुरुद्धार का सफल प्रयास चाणक्य ने किया था।चाणक्य के बाद अगर ये काम कोई कर पाया तो वो सरदार पटेल ही थे।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: आज विश्व मंच पर हमारा प्रभाव और सदभाव, दोनों बढ़ रहा है, तो उसका कारण हमारी एकता है। आज पूरी दुनिया, भारत की बात गंभीरता से सुनती है, तो उसका कारण हमारी एकता है। आज भारत दुनिया की बड़ी आर्थिक ताकत है, तो उसका कारण, हमारी एकता है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: 21वीं सदी में भारत की यही एकता, भारतीयों की यही एकता, भारत के विरोधियों के सामने सबसे बड़ी चुनौती है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: मैं आज राष्ट्रीय एकता दिवस पर, प्रत्येक देशवासी को देश के समक्ष मौजूद ये चुनौती याद दिला रहा हूं।जो हमसे युद्ध में नहीं जीत सकते, वो हमारी इसी एकता को चुनौती दे रहे हैं।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: लेकिन वो भूल जाते हैं कि सदियों की ऐसी ही कोशिशों के बावजूद, हमें कोई मिटा नहीं सका, हमारी एकता को परास्त नहीं कर सका।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: जब हमारी विविधताओं के बीच, एकता पर बल देने वाली बातें होती हैं, तो इन ताकतों को मुंहतोड़ जवाब मिलता है।
— PMO India (@PMOIndia) October 31, 2019
जब हमारी विविधताओं के बीच, हम एकता के मार्ग पर चलते हैं, तो इन ताकतों को मुंहतोड़ जवाब मिलता है।
PM: सरदार साहेब के आशीर्वाद से, इन ताकतों को परास्त करने का एक बहुत बड़ा फैसला देश ने कुछ हफ्ते पहले ही लिया है। आर्टिकल 370 ने जम्मू-कश्मीर को अलगाववाद और आतंकवाद के सिवाय कुछ नहीं दिया।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: पूरे देश में जम्मू-कश्मीर ही एकमात्र स्थान था जहां आर्टिकल 370 था और पूरे देश में जम्मू-कश्मीर ही एकमात्र स्थान था जहां तीन दशकों में आतंकवाद ने करीब-करीब 40 हजार लोगों की जान ले ली।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: दशकों तक हम भारतीयों के बीच इस आर्टिकल 370 ने एक अस्थाई दीवार बना रखी थी।हमारे जो भाई-बहन इस अस्थाई दीवार के उस पार थे, वो भी असमंजस में रहते थे।जो दीवार कश्मीर में अलगाववाद और आतंकवाद बढ़ा रही थी, अब वो दीवार गिरा दी गई है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: कभी सरदार पटेल ने कहा था कि अगर कश्मीर का मसला उनके पास रहा होता, तो उसे सुलझने में इतनी देर नहीं होती।आज उनकी जन्म जयंती पर, मैं आर्टिकल 370 को हटाने का फैसला, सरदार साहेब को समर्पित करता हूं। pic.twitter.com/ss1cGc57y2
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: हमें इस बात की भी खुशी है कि आज से ही जम्मू-कश्मीर और लद्दाख, एक नए भविष्य की ओर कदम बढ़ा रहे हैं।हाल ही में वहां, ब्लॉक डवलपमेंट काउंसिल के चुनाव में 98 प्रतिशत पंचों-सरपंचों की भागीदारी एक बड़ा संदेश है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: अब जम्मू कश्मीर में एक राजनीतिक स्थिरता आएगी।
— PMO India (@PMOIndia) October 31, 2019
अब निजी स्वार्थ के लिए सरकारें बनाने और गिराने का खेल बंद होगा।
अब क्षेत्र के आधार पर भेदभाव के शिकवे और शिकायतें भी दूर होंगी।
PM: अब Co-Operative Federalism की असली भागीदारी देखने को मिलेगी।नए हाईवे, नई रेलवे लाइनें, नए स्कूल, नए कॉलेज, नए अस्पताल, जम्मू-कश्मीर के लोगों के विकास को नई ऊँचाई पर ले जाएंगे।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: मुझे खुशी है कि आज से जम्मू-कश्मीर और लद्दाख के सभी सरकारी कर्मचारियों को सातवें वेतन आयोग द्वारा स्वीकृत भत्तों का लाभ मिलना भी शुरू हो जाएगा।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: जम्मू-कश्मीर और लद्दाख में नई व्यवस्थाएं ज़मीन पर लकीरें खींचने के लिए नहीं है, बल्कि विश्वास की एक मज़बूत कड़ी बनाने के लिए है।यही विश्वास है जिसकी कामना सरदार पटेल ने भी जम्मू कश्मीर और लद्दाख के लिए की थी।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: सरदार साहेब की प्रेरणा से ही हम संपूर्ण भारत के Emotional, Economic और Constitutional Integration पर बल दे रहे हैं।ये वो प्रयास हैं जिसके बगैर 21वीं सदी के विश्व में भारत की मज़बूती की कल्पना हम नहीं कर सकते।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: एक समय था जब नॉर्थ ईस्ट और शेष भारत के बीच की अविश्वास की खाई कितनी गहरी होती जा रही थी।
— PMO India (@PMOIndia) October 31, 2019
वहां की फिजिकल कनेक्टिविटी और इमोशनल कनेक्टिविटी, दोनों को लेकर गंभीर सवाल थे।लेकिन अब स्थितियां बदल रही हैं।
PM: आज नॉर्थ ईस्ट का अलगाव, लगाव में बदल रहा है।दशकों पुरानी समस्याएं अब समाधान की तरफ बढ़ रही हैं, हिंसा और ब्लॉकेड के एक लंबे दौर से पूरे नॉर्थ ईस्ट को मुक्ति मिल रही है।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: सरदार साहब कहते थे, भारत में स्थायित्व के लिए बहुत आवश्यक है- Unity of Pupose, Unity of Aims और Unity of Endeavour. हमारे उद्देश्यों में समानता हो, हमारे लक्ष्यों में समानता हो और हमारे प्रयासों में समानता हो। pic.twitter.com/H0w42sbRCP
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: मैं संपूर्ण देश का आह्वान करता हूं, कि आइए हम उस पुरातन उद्घोष को याद करते हुए आगे बढ़ें, जिसने हमें हमेशा प्रेरित किया है।सं गच्छ-ध्वं, सं वद-ध्वं, सं वो मनांसि जानताम् यानि, हम सभी साथ मिलकर चलें, एक स्वर में बात करें, एक मन के साथ आगे बढ़ें।
— PMO India (@PMOIndia) October 31, 2019
PM: एकता का यही वो मार्ग है जिस पर चलते हुए, एक भारत, श्रेष्ठ भारत का संकल्प पूरा होगा, नए भारत का निर्माण होगा। pic.twitter.com/OAtIqPdWvx
— PMO India (@PMOIndia) October 31, 2019