ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీఈరోజుఒడిషాసందర్శించారు.
పురాతనహరిపూర్‌ఘడ్తవ్వకాలలోవెలికితీసిననిర్మాణం,రసికారేఆలయంపరిరక్షణ, అభివృద్ధికిసంబంధించినపనులప్రారంభానికిసూచనగాడిజిటల్నామఫలకాన్నిప్రధానమంత్రిఆవిష్కరించారు.
ఈసందర్భంగావారుమూడుజాతీయరహదారులప్రాజెక్టులకుశంకుస్థాపనచేశారు.
అలాగేఐఒసిఎల్‌కుచెందినపారదీప్– హాల్దియా– దుర్గాపూర్ఎల్.పి.జిపైప్‌లైన్‌కుసంబంధించిబాలాసోర్– హాల్దియా– దుర్గాపూర్సెక్షన్‌నుప్రధానమంత్రిజాతికిఅంకితంచేశారు. అలాగేబాలాసోర్‌లోమల్టీమోడల్లాజిస్టిక్పార్క్‌ను, ఆరుపాస్‌పోర్టుసేవాకేంద్రాలనుప్రధానమంత్రిప్రారంభించారు.
టాటానగర్‌నుంచిబాదమ్‌పహర్వరకురెండవపాసింజర్రైలుసర్వీసునుప్రధానమంత్రిజెండాఊపిప్రారంభించారు.
ఈసందర్భంగాజరిగినసభలోమాట్లాడుతూప్రధానమంత్రి, ఈరోజుప్రారంభించినప్రాజెక్టులులేదాశంకుస్థాపనచేసినపథకాలవిలువసుమారురూ 4000 కోట్లరూపాయలకుపైనేఉంటుందనిచెప్పారు.
కేంద్రప్రభుత్వంమౌలికసదుపాయాలకల్పనపైదృష్టిపెడుతున్నదని, ఇదిసామాన్యులజీవితాలలోమౌలికమార్పులుతీసుకువస్తుందనిచెప్పారు.
బాలాసోర్– హాల్దియా– దుర్గాపూర్ఎల్.పి.జిపైప్‌లైనుఒడిషా, పశ్చిమబెంగాల్‌లలోనిపలుప్రాంతాలకుఎల్.పి.జినిసులభంగాసరఫరాచేయడానికివీలుపడుతుందనిదీనివల్లరవాణావ్యయంతగ్గుతుందని, సమయంఆదాఅవుతుందనిచెప్పారు.
21 వశతాబ్దంలోఅనుసంధానతప్రాధాన్యతగురించికూడాప్రధానమంత్రిప్రముఖంగాప్రస్తావించారు. ఆధునికమౌలికసదుపాయాలకల్పనలో , అనుసంధానతవిషయంలోముందెన్నడూలేనంతటిస్థాయిలోపెట్టుబడులుపెట్టడంజరుగుతోందనిప్రధానమంత్రిచెప్పారు. ఒడిషాలోకూడారోడ్డు, రైలు, విమానయానఅనుసంధానతపైప్రధానంగాదృష్టిపెట్టడంజరిగిందనిచెప్పారు. రైల్వేఅనుసంధానతవిస్తృతంకావడంవల్లఅదిప్రజలప్రయాణానికి, పరిశ్రమలకుఖనిజాలుఅందుబాటులోకిరావడానికివీలుకలుగుతుందనిచెప్పారు.
మౌలికసదుపాయాలువిస్తృతంచేయడంవల్లమధ్యతరగతిప్రజలకు, మధ్యతరహాపరిశ్రమలకుగరిష్ఠప్రయోజనంకలుగుతుందనిప్రధానమంత్రితెలిపారు. ఆధునికరోడ్లు, పరిశుభ్రమైనరైళ్లు, సరసమైనధరకువిమానయానం, ఇవన్నీమధ్యతరగతిజీవనాన్నిసులభతరంచేస్తాయనిఆయనఅన్నారు.
గడచిననాలుగున్నరసంవత్సరాలలో , కేంద్రప్రభుత్వం, పాస్‌పోర్టులుపొందడంలోప్రజలుఎదుర్కొంటున్నఇబ్బందులనుతగ్గించినట్టుచెప్పారు. ఈరోజుఆరుపాస్‌పోర్టుసేవాకేంద్రాలుప్రారంభించనున్నట్టుప్రధానిచెప్పారు. ప్రజలఇబ్బందులుతొలగించేదిశగాతీసుకున్నచర్యగావీటినిఆయనఅభివర్ణించారు. సులభతరజీవనందిశగాజరిగినమరొక కృషిగాప్రధానితెలిపారు.
దేశసుసంపన్నసాంస్కృతికవారసత్వాన్నిపరిరక్షించేందుకుప్రభుత్వంచర్యలుతీసుకుంటున్నట్టుప్రధానమంత్రిచెప్పారు. ప్రజలవిశ్వాసాలు, ఆధ్యాత్మికత, చారిత్రకప్రాధాన్యత, యోగ , ఆయుర్వేదవిజ్ఞానంవంటివాటికిసంబంధించిచురుకుగావిస్తృతప్రచారంకల్పించడంతోపాటువాటినిప్రోత్సహించడంజరుగుతోందనిప్రధానమంత్రిచెప్పారు. ఈదిశగారసికారేఆలయపనులప్రారంభంగురించి, పురాతనహరిపుర్‌ఘడ్కోటనుంచివెలికితీసిననిర్మాణపనులగురించిప్రధానిప్రస్తావించారు. ప్రభుత్వంతీసుకుంటున్నఇలాంటిచర్యలుపర్యాటకరంగంపురోగతికిఉపకరిస్తున్నాయనిచెప్పారు.
विकास, सबका विकास, तेज़ विकास और संपूर्ण विकास- ये केंद्र सरकार के संस्कार हैं।
— narendramodi_in (@narendramodi_in) January 5, 2019
बीते साढ़े 4 वर्षों से सरकार ने ऐसे विकास का रास्ता चुना है, जिस पर नए भारत की भव्य और दिव्य इमारत का निर्माण हो सके: PM @narendramodi
आज हम 21वीं सदी के उस पड़ाव पर हैं, जब कनेक्टिविटी पर बहुत ज्यादा काम किए जाने की आवश्यकता है। इसलिए हमारी सरकार पूरे देश में कनेक्टिविटी बढ़ाने पर निरंतर जोर दे रही है। इसमें भी पूर्वी भारत, उत्तर पूर्वी भारत पर विशेष ध्यान दिया जा रहा है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 5, 2019
रेलवे के साथ-साथ हमारे नेशनल हाईवे भी कनेक्टिविटी का मज़बूत आधार रहे हैं। केंद्र सरकार का ये निरंतर प्रयास है कि गांव से लेकर शहर तक पक्की और अच्छी सड़कों का जाल बिछाया जाए: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 5, 2019
जब आधुनिक सड़कें होती हैं, बेहतर साफ-सुथरी ट्रेनें होती हैं, हवाई जहाज का किराया कम होता है, तो मध्यम वर्ग के लोगों की Ease of Living भी बढ़ती है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 5, 2019
सामान्य मानवी का सिस्टम से संघर्ष कम हो, जिन सुविधाओं का वो हकदार है, वो उसे आसानी से मिलें, सरकारी सेवाओं के लिए उसे दफ्तरों के चक्कर ना लगाने पड़े, इस दिशा में हम आगे बढ़ रहे हैं और नई व्यवस्थाएं तैयार कर रहे हैं: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 5, 2019