సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) తొమ్మిదో విడత బిడ్డింగ్ లో భాగం గా ప్రదానం చేసిన సిజిడి పనుల ప్రారంభాని కి గుర్తు గా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజున జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయన 10వ విడత సిజిడి బిడ్డింగ్ ను కూడా ప్రారంభించారు.
సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, విడత సిజిడి బిడ్డింగ్ లో భాగం గా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ స్థాపన పనులు 129 జిల్లాల లో మొదలయ్యాయని తెలిపారు. సిజిడి పదో విడత బిడ్డింగ్ అనంతరం 400కు పైగా జిల్లాలు, తద్వారా జనాభా లో దాదాపు 70 శాతం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పరిధి లోకి రాగలవన్నారు.
దేశం ప్రస్తుతం గ్యాస్ ఆధారితమైన ఆర్థిక వ్యవస్థ దిశ గా పయనిస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ తాలూకు అన్ని పార్శ్వాల దిశ గా శ్రద్ధ వహిస్తోందని పేర్కొన్నారు. దేశం లో గ్యాస్ సంబంధిత మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న వివిధ చర్యలను గురించి- ప్రత్యేకించి ఎల్ఎన్జి టర్మినల్స్ సంఖ్య ను పెంచడం, దేశవ్యాప్త గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేయడం, ఇంకా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను స్థాపించడం గురించి- శ్రీ మోదీ వివరించారు.
‘స్వచ్ఛమైన శక్తి’ వైపునకు సాగడం లో గ్యాస్ ఆధారితమైన ఆర్థిక వ్యవస్థ యొక్క భూమిక ను ప్రధాన మంత్రి వివరిస్తూ, స్వచ్ఛ శక్తి పరిష్కారాలను సాధించడం లో సిజిడి నెట్వర్క్ ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తుందన్నారు. స్వచ్ఛ శక్తి దిశ గా కేంద్ర ప్రభుత్వం కృషి విశాల ప్రాతిపదిక తో కూడుకొని ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భం లో ఆయన ఇథెనాల్ మిశ్రణం, కంప్రెస్ డ్ బయోగ్యాస్ ప్లాంటు లు, ఎల్పిజి పరిధి ని పెంచడం, వాహనాల కోసం బిఎస్-6 ఇంధనాల ను ప్రవేశపెట్టడం తదితర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ను గురించి తెలియజేశారు.
గడచిన నాలుగు సంవత్సరాల లో పన్నెండు కోట్ల కు పైగా ఎల్పిజి కనెక్షన్ లను అందించడం జరిగిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. నగరాల లో గ్యాస్ నెట్ వర్క్ ను ఒక నూతనమైన పర్యావరణ వ్యవస్థ ను ఏర్పరుస్తాయని, ఇది గ్యాస్ ఆధారిత పరిశ్రమలకు బాట పరుస్తుందని, యువత కు ఉపాధి ని కల్పిస్తుందని, అలాగే పౌరులకు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ ప్రసాదిస్తుందని ఆయన వివరించారు.
స్వచ్ఛ శక్తి మరియు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ లకు గాను నిర్ణయించుకొన్న లక్ష్యాల ను నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా లక్ష్యాల ను కేవలం మన కోసం కాకుండా, యావత్ మానవ జాతి కోసం, అలాగే భావి తరాల వారి కోసం నెరవేర్చవలసిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు.
भविष्य के भारत के लिए, किस तरह आज के भारत में बड़े संकल्प लेकर कार्यों को सिद्ध किया जा रहा है, आज हम सभी उसके गवाह बने हैं।
— PMO India (@PMOIndia) November 22, 2018
अब से कुछ देर पहले देश के 129 जिलों में City Gas Distribution नेटवर्क स्थापित करने के कार्यों की शुरुआत हुई है: PM
10वीं Bidding के बाद शुरू हुए कार्य जब पूर्णता की तरफ बढ़ेंगे, तो देश के 400 से ज्यादा जिले City Gas Distribution नेटवर्क के दायरे में आ जाएंगे।
— PMO India (@PMOIndia) November 22, 2018
मुझे बताया गया है कि देश की करीब-करीब 70 प्रतिशत आबादी को ये सुविधा मिलने का मार्ग खुल जाएगा: PM
2014 तक देश के 66 जिले ही City Gas Distribution नेटवर्क के दायरे में थे।
— PMO India (@PMOIndia) November 22, 2018
आज देश के 174 जिलों में सिटी गैस का काम चल रहा है।
अगले 2-3 वर्षों में 400 से ज्यादा जिलों तक इसकी पहुंच होगी।
हमारे शहरों ने Gas Based Economy की तरफ कैसे मजबूत कदम उठाया है, ये उसकी भव्य तस्वीर है: PM
सरकार Gas Based Economy के सभी आयामों पर ध्यान दे रही है।
— PMO India (@PMOIndia) November 22, 2018
देश में गैस इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए LNG टर्मिनल्स की संख्या बढ़ाने, Nationwide Gas Grid और City Gas Distribution नेटवर्क पर एक साथ काम किया जा रहा है: PM
जब शहर में गैस पहुंचती है, तो वो एक नए इकोसिस्टम का निर्माण करती है।
— PMO India (@PMOIndia) November 22, 2018
उस शहर में गैस आधारित उद्योगों की स्थापना की संभावना बढ़ती है।
पाइप के जरिए सीधे लोगों के घरों में पहुंचना वाली गैस, लोगों के जीवन आसान बनाती है।
पाइप को बिछाने के लिए हजारों युवाओं को रोजगार मिलता है: PM
अगर मैं कहूं कि साल 2014 में देश के लोगों ने सिर्फ सरकार ही नहीं बदली,
— PMO India (@PMOIndia) November 22, 2018
बल्कि सरकार की कार्यशैली,
कार्यसंस्कृति और
योजनाओं को लागू करने का तरीका भी बदल दिया है, तो गलत नहीं होगा: PM
2014 तक देश में 13 करोड़ LPG कनेक्शन दिए गए थे, यानि 60 साल में 13 करोड़ कनेक्शन।
— PMO India (@PMOIndia) November 22, 2018
देश में सारे संसाधन वही हैं, लोग वही हैं लेकिन पिछले 4 साल में लगभग 12 करोड़ कनेक्शन दिए जा चुके हैं।
घरेलू गैस कवरेज का जो दायरा 2014 के पहले सिर्फ 55% था, अब बढ़कर लगभग 90% हो गया है: PM
Clean Energy के लिए सरकार के प्रयास का विस्तार बहुत व्यापक है। हमारी कृषि व्यवस्था से जो Waste निकलता है, उससे Compressed Bio Gas बनाने की दिशा में भी अभियान सरकार ने शुरू किया है।
— PMO India (@PMOIndia) November 22, 2018
इस के तहत आने वाले पाँच सालों में देश में 5000 Compressed Bio Gas प्लांट की स्थापना की जाएगी: PM
इथेनॉल ब्लेंडिंग को लेकर नीतिगत परिवर्तन से इथेनॉल ब्लेंडिंग में भी रिकॉर्ड वृद्धि हुई है।
— PMO India (@PMOIndia) November 22, 2018
2014 में जहां देश में लगभग 38 करोड़ लीटर इथेनॉल की ब्लेंडिंग होती थी, वो अब लगभग चार गुना तक बढ़ चुकी है।
सरकार ने B.S. Four ईंधन से सीधा B.S. Six ईंधन पर जाने का भी फैसला किया है: PM
Gas Based Economy से जुड़े लक्ष्य हों या फिर Clean Energy से,
— PMO India (@PMOIndia) November 22, 2018
ये लक्ष्य भारत को हासिल करने ही होंगे।
सिर्फ अपने लिए नहीं, बल्कि मानवता के लिए, अपनी आने वाली पीढ़ियों के लिए।
हमने ये संकल्प लिया है और इसे सिद्ध करना हमारा दायित्व है: PM