అయితేఎవరైనాభారతకార్యకలాపాలలోజోక్యంచేసకుంటేఅలాంటివారినిశిక్షించకుండావదలబోమనిఅన్నారు.
“అసమానధైర్యసాహసాలుగలభరతమాతపుత్రులైనజవాన్లకువారికిజన్మనిచ్చినవీరమాతలకునేనుసెల్యూట్చేస్తున్నాను.
పుల్వామాదాడులకుపాల్పడినవారినిచట్టంముందునిలబెడతాం.
ఈభారతదేశంకొత్తదార్శనికతతోముందుకుపోతున్ననవభారతదేశమని, ప్రపంచంగుర్తిస్తుందని, ప్రతికన్నీటిబొట్టుకుప్రతీకారంతీర్చుకుంటామని” ప్రధానిఅన్నారు.
పిఎంకెఎస్‌వైపథకంకిందప్రధానమంత్రిదిగువపనజారామీడియంప్రాజెక్టునుప్రారంభించారు. ఈప్రాజెక్టుదూలె, దానిపరిసరప్రాంంతాలలోని 21 గ్రామాలకుచెందిన 7585 హెక్టార్లభూమికినీటిపారుదలసదుపాయంకలిపిస్తుంది. ఇదినీటికొరతతోఇబ్బందిపడేఈప్రాంతానికిజీవనరేఖగాఉండనుంది.మహారాష్ట్ర, ధూలె , దేశంలోనిపలుఇతరప్రాంతాలలోనీటిపారుదలసదుపాయాలనుమరింతమెరుగుపరిచేందుకుప్రధానమంత్రినీటిపారుదలప్రాజెక్టునుప్రారంభించినట్టుప్రధానమంత్రిచెప్పారు. గడచిననాలుగుసంవత్సరాలలో 99 నీటిపారుదలప్రాజెక్టులనుత్వరితగతినపూర్తిచేసేందుకుచర్యలుతీసుకున్నట్టుచెప్పారు. ఇందులో 26 ప్రాజెక్టులుమహారాష్ట్రలోనేఉన్నాయని, పంజారాప్రాజెక్టుఇందులోఒకటనిప్రధానమంత్రిచెప్పారు. ఈప్రాజెక్టును 25 సంవత్సరాలక్రితంకేవలం 21 కోట్లరూపాయలతోప్రారంభించారనిప్రస్తుతందీనిని 500 కోట్లరూపాయలఖర్చుతోపూర్తిఅయిందనిప్రధానమంత్రిచెప్పారు.మహారాష్ట్రలోనినీటికోరతగలప్రాంతాలదాహార్తినితీర్చేందుకుచేపట్టినతమచర్యలలోభాగంగాఈపథకాన్నిపూర్తిచేసినట్టుప్రధానిచెప్పారు.
ప్రధానమంత్రిజలగాన్- ఉధానారైల్వేలైన్డబ్లింగ్, విద్యుదీకరణప్రాజెక్టునుజాతికిఅంకితంచేశారు. రూ 2400 కోట్లరూపాయలఈప్రాజెక్టునుగతనాలుగుసంవత్సరాలలోఫాస్ట్‌ట్రాక్ప్రాజెక్టుగాచేప్టారు.
ప్రజలనుచేరవేయడానికిసరకురవాణానుసులభతరంచేయడానికిదీనినిచేపట్టారు. ఈరైల్వేలైనుఉత్తర, దక్షిణభారతదేశాలనుకలపడమేకాకుండాచుట్టుపక్కలప్రాంతాలఅభివృద్ధికిఎంతగానోదోహదపడుతుంది.
ఈసందర్భంగాప్రధానమంత్రిభుసావల్- బంద్రాఖందేష్ఎక్స్‌ప్రెస్రైలనుజెండాఊపివీడియోలింక్‌ద్వారాప్రారంభించారు. ఈ రైలుముంబాయి- భుసావల్మధ్యనేరుగాఅనుసంధానతకలిగిఉంటుంది. ప్రధానమంత్రినందర్‌బార్- ఉధానామెమురైలు, ఉధానా – పలాడిమెమురైలునుకూడాజెండాఊపిప్రారంభించారు.
ధూలె- నర్‌దానా 51 కిలోమీటర్ల రైల్వేలైనుకు ,అలాగే 107 కిలోమీటర్లజల్‌గాన్-
మన్‌మాడ్మూడవరైల్వేలలైనుకుబటన్నొక్కిప్రధానమంత్రిశంకుస్థాపనచేశారు.
ఈప్రాజెక్టులురైల్వేట్రాఫిక్నిర్వహణనుమెరుగుపరచడానికితక్కువసమయంలోగమ్యస్థానాలుచేరడానికిఉపకరిస్తుంది.
ఈప్రాజెక్టులుఈప్రాంతఅభివృద్ధి,
అనుసంధానతకుఎంతగానోఉపకరించనున్నాయనిధూలెత్వరలోనేఅభివృద్ధిలోసూరత్‌కుపోటీగానిలవనున్నదనిప్రధానమంత్రిచెప్పారు.
సుల్‌వాడేజామ్‌ఫాకనోలిఎత్తిపోతలపథకాన్నికూడాప్రధానిఆవిష్కరించారు.
ఈపథకంతాపినదినుంచినీటినితెచ్చిఅనుసంధానితడ్యామ్‌లకు , చెరువులకు, కాలువలకునీటినిసరఫరాచేయనుంది. దీనివల్ల 100 గ్రామాలలోనిలక్షమందిరైతులకుప్రయోజనంకలుగుతుంది.
అమృత్పథకంకిందధూలెనగరానికి 500 కోట్లరూపాయలఅంచనావ్యయంతోచేపట్టనున్నమంచినీటిసరఫరా, భూగర్భమురుగునీటిపారుదలవ్యవస్థప్రాజెక్టులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేశారు. ఈ మంచినీటిసరఫరాపథకంధూలెప్రాంతంనీటికష్టాలనుతీర్చిసురక్షితమంచినీటిసరఫరానుఅందించనుంది.
తమప్రభుత్వందేశంలోనిప్రతిఒక్కపౌరుడిజీవితాన్నిసులభతరంచేయడానికితమప్రభుత్వంప్రతిఒక్కచర్యాతీసుకొంటున్నట్టుప్రధానమంత్రితెలిపారు. ఆయుష్మాన్భారత్పథకంప్రారంభించినస్వల్పవ్యవధిలో 12 లక్షలమందిప్రయోజనంపొందారనిప్రధానమంత్రిచెప్పారు.
ఇందేలో 70 వేలమందిపేషెంట్లుమహారాష్ట్రనుంచేప్రయోజనంపొందారనిఅందులోనూధూలెనుంచి 1800 ఉన్నారనిఅన్నారు.
పేదలు, అణగారినవర్గాలప్రజలకుఈపథకంఒకఆశారేఖగానిలుస్తున్నదనిప్రధానమంత్రిచెప్పారు.
आज एक ऐसे समय पर मैं आप सभी के बीच में आया हूं जब पुलवामा में हमारे जवानों पर हमले को लेकर देश आक्रोशित है।
— PMO India (@PMOIndia) February 16, 2019
एक तरफ देश गुस्से में है तो दूसरी तरफ हर आंख नम है: PM @narendramodi in Dhule
महाराष्ट्र की मिट्टी ने भी सपूतों को खोया है।
— PMO India (@PMOIndia) February 16, 2019
खानदेश की धरती से देश के सभी बहादुर सपूतों को और उनको जन्म देने वाली हर मां को मैं नमन करता हूं: PM @narendramodi
हमारे शहीदों ने, हमारे जवानों ने हमेशा से देश को निस्वार्थ भाव से अपनी सेवाएं दी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
एक देश के नाते हमारा काम यहीं से शुरु होता है।
— PMO India (@PMOIndia) February 16, 2019
जिन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया, उनके परिवार के साथ हम हमेशा खड़े रहें: PM @narendramodi
ये संयम का समय है, संवेदनशीलता का समय है, ये शोक का समय है।
— PMO India (@PMOIndia) February 16, 2019
लेकिन हर परिवार को मैं ये भरोसा देता हूं कि हर आंसू का जवाब लिया जाएगा: PM @narendramodi
भारत नई रीति और नई नीति का देश है, ये अब दुनिया भी अनुभव करेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
हमारे बहादुर सुरक्षा बल, बंदूक चलाने वाला हो या बंदूक पकड़ाने वाला,
— PMO India (@PMOIndia) February 16, 2019
बम दागने वाला हो या फिर बम देने वाला,
किसी को चैन से सोने नहीं देंगे: PM @narendramodi
भारत की ये नीति रही है कि हम किसी को छेड़ते नहीं हैं, लेकिन मैं फिर साफ कर दूं कि नए भारत को किसी ने छेड़ा तो वो छोड़ता भी नहीं है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
आज धुले के विकास से जुड़ी हज़ारों करोड़ की परियोजनाओं का लोकiर्पण और शिलान्यास किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
धुले शहर में पानी और सीवेज से जुड़ी परियोजनाएं हों, किसानों के लिए सिंचाई से जुड़ी परियोजनाएं
— PMO India (@PMOIndia) February 16, 2019
या फिर धुले की कनेक्टिविटी से जुड़े परियोजनाएं, मैं आप सभी को शुभकामनाएं देता हूं: PM @narendramodi
धुले के पास देश का एक महत्वपूर्ण औद्योगिक नगर बनने की पूरी संभावना है।
— PMO India (@PMOIndia) February 16, 2019
ये ऐसी जगह पर स्थित है जहां से देश के अलग-अलग शहरों में व्यापार की अनेक संभावनाएं हैं।
यहां से कई बड़े-बड़े नेशनल हाईवे गुजरते हैं: PM @narendramodi
आज इस कनेक्टिविटी को हमने और सशक्त करते हुए 2 नई रेल लाइनों का शिलान्यास किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
करीब एक दशक पहले उधना-जलगांव रेल लाइन के चौडी-करण की फाइल शुरु हुई थी,
— PMO India (@PMOIndia) February 16, 2019
जिसको अब जाकर पूरा किया जा सका है।
इस लाइन का दोहरी-करण का काम पूरा हो चुका है और साथ ही इसका बिजली-करण भी किया गया है: PM @narendramodi
पीने के पानी औऱ सिंचाई के लिए पानी, दोनों चुनौतियों को कम करने के लिए आज बड़ा प्रयास हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019
महाराष्ट्र में पानी की कमी और इससे होने वाले सूखे से मुक्ति दिलाने के लिए केंद्र सरकार हर संभव प्रयास कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2019