ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మోహన్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు రాజ్‌ఘర్ జిల్లాలోని భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీటిని కూడా సరఫరా చేస్తుంది. ప్రధానమంత్రి వివిధ మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేశారు.
మోహన్‌పునాలో పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశం తన స్వీయ శక్తి, కృషితోనే భద్రంగా ఉంటుందని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సందేశాన్ని ప్రధాని గుర్తు చేశారు.దేశ పారి్శ్రామి విధానం, విద్య, మహిళాసాధికారత తదితర రంగాలలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సేవలను ఆయన కొనియాడారు. విద్య, ఆరోగ్యం, భద్రతకు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అధిక ప్రాధాన్యతనిచ్చారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ ఇండియా మిషన్, స్టార్టప్ ఇండియా, ముద్రా యోజన , మేక్ ఇన్ ఇండియా వంటి వన్నీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దార్శనికతకు అనుగుణమైనవేనని ప్రధానమంత్రి అన్నారు.
కేంద్రప్రభుత్వం గుర్తించిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో రాజ్‌ఘర్ జిల్లా ఉన్నదని , ఇక ఇప్పుడు అబివృద్ధిపనులు ఇక్కడ వేగం పుంజుకుంటాయని ప్రధానమంత్రి అన్నారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని , దేశ సామర్ధ్యాలపై వివ్వాసం ఉంచి భారతదేశాన్ని 21 వ శతాబ్దిలో ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వ్యవసాయరంగంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నఅభివృద్ధి చర్యలను ప్రధానమంత్రి అభినందించారు. రాష్ట్రంలో సాగు భూమిని పెంచినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల లక్ష్యాలను నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద రాష్ట్రంలో 14 ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల రంగానికి కూడా ప్రాధాన్యత నివ్వనున్నట్టు ప్రధాని చెప్పారు.
వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షా కార్డులు, ఫసల్ బీమా యోజన, ఈ-నామ్ వంటి చొరవలు చేపట్టిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఉజ్వల యోజన, ముద్ర యోజన పథకాల ప్రయోజనాల గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు.
ये मेरा सौभाग्य है कि मुझे आज 4 हज़ार करोड़ रुपए की मोहनपुरा सिंचाई परियोजना के लोकार्पण के साथ-साथ पानी की 3 बड़ी परियोजनाओं की शुरुआत करने का अवसर मिला: PM#PMInMadhyaPradesh
— PMO India (@PMOIndia) June 23, 2018
इन सिचाई परियोजनाओं से जुड़े हर व्यक्ति को, अपने सिर पर ईंट उठाने वाले को, तसला उठाने वाले को, फावड़ा चलाने वाले को, छोटी-छोटी मशीनों से लेकर बड़े-बड़े यंत्र चलाने वाले को मैं नमन करता हूं।
— PMO India (@PMOIndia) June 23, 2018
गर्मी हो या बरसात, राष्ट्र निर्माण के जिस पुण्य कार्य में वो जुटे हैं, वो अतुलनीय है: PM
इतनी बड़ी संख्या में आपका आना इस बात की गवाही दे रहा है कि सरकार पर, उसकी नीतियों पर आपका कितना विश्वास है।
— PMO India (@PMOIndia) June 23, 2018
जो लोग देश में भ्रम फैलाने में लगे हुए हैं, वो जमीनी सच्चाई से किस तरह कट चुके हैं, आप इसकी साक्षात तस्वीर हैं: PM
आज केंद्र हो या देश के किसी भी राज्य में चलने वाली बीजेपी सरकार, डॉक्टर मुखर्जी के विजन से अलग नहीं है। चाहे युवाओं के लिए स्किल इंडिया मिशन हो या स्टार्ट अप योजना, स्वरोजगार के लिए मुद्रा योजना हो या फिर मेक इन इंडिया, इनमें आपको डॉक्टर मुखर्जी के विचारों की झलक मिलेगी: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
राजगढ़ जिला पिछड़े होने की अपनी पहचान को छोड़ने जा रहा है। सरकार ने इसे आकांक्षी जिलों या Aspirational District के तौर पर विकसित करने का फैसला लिया है। आपके जिले में अब स्वास्थ्य, शिक्षा, सफाई, पोषण, जल संरक्षण, कृषि जैसे विषयों पर और तेजी से काम किया जाएगा: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
सरकार ये सुनिश्चित कर रही है कि आने वाले समय में आकांक्षी जिलों के हर गांव में, सभी के पास गैस कनेक्शन हो, हर घर में बिजली कनेक्शन हो, जनधन योजना के तहत सभी के पास बैंक खाते हों, सभी को सुरक्षा बीमा का कवच मिला हो, हर गर्भवती महिला और बच्चे का टीकाकरण हो: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
शिवराज जी के शासन में मध्य प्रदेश ने विकास की नई गाथा लिखी है। आज यहां मोहनपुरा में सिंचाई परियोजना का लोकार्पण और तीन वॉटर सप्लाई स्कीमों पर काम शुरू होना, इसी कड़ी का एक हिस्सा है। ये परियोजना राजगढ़ ही नहीं बल्कि मध्य प्रदेश की भी बड़ी परियोजनाओं में से एक है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
ये परियोजना ना सिर्फ तेजी से होते विकास का उदाहरण है बल्कि सरकार के काम करने के तौर तरीके का भी सबूत है। लगभग 4 वर्ष के भीतर इस परियोजना को पूरा किया गया है। इसमें माइक्रो इरीगेशन का विशेष ध्यान रखा गया है, यानि पाइपलाइन बिछाकर खेत तक पानी पहुंचाने को प्राथमिकता दी गई है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
सरकारी योजनाओं के बारे में, मैं अलग-अलग लोगों से बात कर रहा हूं। 3 दिन पहले मैंने देशभर के किसानों से बात की थी। इसमें मेरी झाबुआ के किसान भाई-बहनों से बात हुई। झाबुआ की एक किसान बहन ने मुझे बताया कि कैसे ड्रिप इरिगेशन से उसकी टमाटर की खेती में जबरदस्त बढ़ोतरी हुई है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
अब तक देश में 4 करोड़ गरीब माताओं-बहनों की रसोई में मुफ्त एलपीजी सिलेंडर पहुंच चुका है। मध्य प्रदेश में भी अब तक लगभग 40 लाख महिलाओं को मुफ्त गैस कनेक्शन दिया जा चुका है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
ये सरकार श्रम का सम्मान करने वाली सरकार है। श्रम के प्रति कुछ लोगों का रवैया भले ही सकारात्मक ना हो, वो रोजगार का मजाक उड़ाते हों, लेकिन इस सरकार के प्रयास आज सबके सामने हैं।
— PMO India (@PMOIndia) June 23, 2018
मध्य प्रदेश के भी 85 लाख से अधिक लोगों ने मुद्रा योजना का लाभ उठाया है: PM