ప్రపంచ జీవ ఇంధన దినాని కి సూచకంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. రైతులు, శాస్త్రవేత్తలు, నవ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు చట్టసభల సభ్యులతో కూడిన సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
జీవ ఇంధనాలు 21వ శతాబ్దం లో భారతదేశానికి సరికొత్త వేగ గతి ని అందించగలవని ఆయన అన్నారు. పల్లెల లోను, నగరాల లోను ప్రజల జీవితాల లో మార్పు ను తీసుకొని రాగలిగేది పంటల నుండి ఉత్పత్తి అయిన ఇంధనమే అని ఆయన చెప్పారు.
ఇథెనాల్ నుంచి జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రణాళిక శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధాని గా ఉన్నప్పుడు మొదలైందని ఆయన అన్నారు. 2014వ సంవత్సరం తరువాత ఇథెనాల్ మిశ్రణ కార్యక్రమానికి మార్గ సూచీ సిద్ధం అయ్యిందన్నారు. రైతులకు లాభదాయకంగా ఉండడంతో పాటు ఈ చర్య గత సంవత్సరం లో 4,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో కూడా సహాయకారిగా నిలచిందని, ఈ సంఖ్య ను రానున్న నాలుగు సంవత్సరాలలో దాదాపు 12,000 కోట్ల రూపాయలకు చేర్చాలనేది లక్ష్యమని పేర్కొన్నారు.
బయోమాస్ ను బయోఫ్యూయల్ గా మార్చేందుకు జరుగుతున్న కృషి కోసం కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ మొత్తాన్ని పెట్టుబడి పెడుతోందని ప్రధాన మంత్రి వివరించారు. 12 ఆధునిక రిఫైనరీలను ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ లో భాగంగా పెద్ద సంఖ్య లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం జరుగుతుందన్నారు.
పేదల, ఆదివాసీల మరియు రైతుల జీవితాలలో పరివర్తన తీసుకొని రావడంలో జన్ ధన్, వన్ ధన్, గోబర్ ధన్ తదితర పథకాలు తోడ్పడుతున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, నవ పారిశ్రామికవేత్తలు మరియు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే జీవ ఇంధనాల తాలూకు పరివర్తనాత్మక శక్తి ని వినియోగించుకోగలుగుతామని ఆయన అన్నారు. జీవ ఇంధనం యొక్క లాభాలను గ్రామీణ ప్రాంతాలకు చేర్చడం లో సహాయ పడవలసిందిగా సభికులలో ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ‘‘నేశనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ 2018’’ అంశం పై ఒక చిన్న పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అలాగే “ప్రో యాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేశన్ బై ఇంటరాక్టివ్ అండ్ వర్చువస్ ఎన్ వైరన్మంటల్ సింగిల్-విండో హబ్” (పిఎఆర్ఐవిఇఎస్హెచ్- ‘పరివేశ్’) ను కూడా ఆయన ప్రారంభించారు.
बायोफ्यूल सिर्फ विज्ञान नहीं है बल्कि वो मंत्र है जो 21वीं सदी के भारत को नई ऊर्जा देने वाला है
बायोफ्यूल यानि फसलों से निकला ईंधन, कूड़े-कचरे से निकला ईंधन
ये गांव से लेकर शहर तक के जीवन को बदलने वाला है
आम के आम, गुठली के दाम की जो पुरानी कहावत है, उसका ये आधुनिक रूप है: PM
— PMO India (@PMOIndia) August 10, 2018
गन्ने से इथेनॉल बनाने की योजना पर अटल जी की सरकार के दौरान काम शुरु हुआ था।
— PMO India (@PMOIndia) August 10, 2018
लेकिन बीते एक दशक में इस पर उतनी गंभीरता से प्रयास नहीं हुए।
जब 2014 में केंद्र में NDA की सरकार बनी तो बाकायदा एक रोडमैप तैयार किया गया, Ethanol Blending Programme शुरु किया गया: PM
इथेनॉल ने ना सिर्फ किसानों को लाभ पहुंचाया है, बल्कि देश का पैसा भी बचाया है
— PMO India (@PMOIndia) August 10, 2018
इथेनॉल को पेट्रोल के साथ मिक्स करने से पिछले वर्ष देश को लगभग 4 हज़ार करोड़ रुपए के बराबर की विदेशी मुद्रा की बचत हुई है
लक्ष्य है कि अगले चार वर्ष में ये बचत करीब 12 हज़ार करोड़ रुपए तक पहुंचे: PM
बायोमास को बायोफ्यूल में बदलने के लिए सरकार बहुत बड़े स्तर पर निवेश कर रही है।
— PMO India (@PMOIndia) August 10, 2018
देशभर 12 आधुनिक रिफाइनरी बनाने की योजना है।
रिफाइनरी के संचालन से लेकर सप्लाई चेन तक, लगभग डेढ़ लाख नौजवानों को रोज़गार के नए अवसर उपलब्ध होंगे: PM
आज गोबरधन, वनधन और जनधन से गरीबों, किसानों, आदिवासियों के जीवन में व्यापक बदलाव के प्रयास चल रहे हैं।
— PMO India (@PMOIndia) August 10, 2018
ना सिर्फ फसल बल्कि पशु के गोबर का, खेत अवशेष का, कूड़े-कचरे का उचित उपयोग हो इस दिशा में काम हो रहा है।
जंगल में उगे पौधे और फल होते हैं, उनसे होने वाली आमदनी अलग: PM
बायोफ्यूल से बदलाव की क्रांति घर-घर सिर्फ सरकार के प्रयासों से नहीं पहुंच पाएगी, बल्कि इसमें छात्रों की, शिक्षकों की, वैज्ञानिकों की, उद्यमियों की, जन-जन की भागीदारी अहम है।
— PMO India (@PMOIndia) August 10, 2018
यहां मौजूद सब से आग्रह है कि गांव-गांव तक बायोफ्यूल के लाभ पहुंचाने के लिए अपने स्तर पर प्रयास करें: PM