PM Modi says that his government is focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan
Guided by Sardar Patel, Pritamrai Desai Ji worked on cooperative housing in a big way in Ahmedabad. These efforts gave wings to the aspirations of several people: PM in Anand
Amul is not only about milk processing. This is an excellent model of empowerment, says PM Modi
Sardar Patel worked on cooperative housing in a big way: PM Modi
Today, the time has come to give importance to innovation and value addition: PM Modi in Anand

ఆణంద్ లో అమూల్ కు చెందిన అత్య‌ాధునిక చాక్‌లెట్ ప్లాంటు తో పాటు ఆధునిక ఫూడ్ ప్రాసెసింగ్ స‌దుపాయాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఆయ‌న చాక్‌లెట్ ప్లాంటు ను సంద‌ర్శించారు. అక్క‌డ ఉపయోగిస్తున్నటువంటి వివిధ సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ ను, త‌యార‌వుతున్న ఉత్ప‌త్తుల ను గురించి సంబంధిత అధికారులు ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పెద్ద సంఖ్య లో త‌ర‌లి వ‌చ్చిన ఆణంద్ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ రోజున ప్రారంభమవుతున్న అభివృద్ధి ప‌థ‌కాలు స‌హ‌కార రంగానికి ఎంతో శుభకరమైనటువంటివి అని ఆయ‌న అన్నారు. అమూల్ బ్రాండ్ అంటే ప్ర‌పంచ‌ం అంతటా ప‌రిచ‌యం ఉందని, అది ప్ర‌పంచ వ్యాప్తం గా ఒక ప్రేర‌ణ‌ గా మారింద‌ని ఆయ‌న చెప్పారు. అమూల్ అనేది కేవ‌లం మిల్క్ ప్రాసెసింగు కు మాత్ర‌మే సంబంధించింది కాద‌ని, అది ఒక సాధికారిత తాలూకు శ్రేష్ఠ‌మైన న‌మూనా అని ఆయ‌న పేర్కొన్నారు. స‌హ‌కార సంఘాల ద్వారా స‌ర్దార్ ప‌టేల్ గారు చూపిన మార్గం లో పారిశ్రామిక‌వేత్త‌లకు గాని, ప్ర‌భుత్వానికి గాని ఎటువంటి అధికారం లేదని ప్రధాన మంత్రి చెప్పారు. ఇది ఒక విశిష్ట‌ న‌మూనా, ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కే విలువ ఉంటుంది అని ఆయ‌న అన్నారు. గుజ‌రాత్ లో స‌హ‌కార క్షేత్రం లో సాగిన ప్ర‌యాసలు ప్ర‌జ‌ల‌ కు, ప్ర‌త్యేకించి రైతుల‌ కు స‌హాయ‌కారిగా నిలచాయ‌ని ఆయ‌న తెలిపారు. స‌ర్దార్ ప‌టేల్ గారు ప‌ట్ట‌ణాభివృద్ధి కి సైతం ప్రాధాన్యాన్ని ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు కు తెచ్చారు.

2022 వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం స్వాతంత్య్ర 75వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న అంశాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, మిల్క్ ప్రాసెసింగ్ లో భార‌త‌దేశం చ‌క్క‌గా ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ ఈ రంగం లో మ‌రింత ఉత్త‌మంగా కృషి చేసే అవ‌కాశం భార‌త‌దేశానికి ఉంద‌ని ఆయ‌న అన్నారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ కు మ‌రియు విలువ జోడింపున‌కు స‌మ‌యం ఆస‌న్నం అయింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భం లో తేనె ఉత్ప‌త్తి ని గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.