ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్తో, ప్రధానమంత్రి లీ హెసైయన్ లోంగ్తో ఉత్సాహకరమైన చర్చలు జరిపారు.
రెండు సమావేశాల సందర్భంగా, నాయకులు భారత-సింగపూర్ భాగస్వామ్యాన్ని మరింత బలపర్చడానికి వివిధ మార్గాలను చర్చించారు.
Held talks with President Halimah Yacob at The Istana. We discussed multiple areas relating to India-Singapore ties and how to further diversify cooperation. pic.twitter.com/QpaHd2SafV
— Narendra Modi (@narendramodi) June 1, 2018
Delighted to meet PM @leehsienloong. During our talks, we deliberated on bettering trade ties, improving connectivity and focussed on aspects pertaining to security, technology cooperation and other subjects. pic.twitter.com/3diEyL2tzh
— Narendra Modi (@narendramodi) June 1, 2018