మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
“మహావీర్ జయంతి నాడు ఇవే నా శుభాభినందనలు. మహావీర్ భగవానుని ఉత్తమ ప్రబోధాలను ఈ సందర్భంగా మనం స్మరించుకొందాం. ఆయన ప్రబోధాలు తరాల తరబడి మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటాయి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Greetings on Mahavir Jayanti. We recall the noble teachings of Lord Mahavir, which continue to guide generations.
— Narendra Modi (@narendramodi) April 9, 2017