హిందీ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఏ సమాజమైనా తన విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు సంక్రమింపేజేసే మాధ్యమమే భాష. ఈ దిశగా హిందీ భాషను సుసంపన్నం చేసేందుకు తమవంతు కృషిచేస్తున్న భాషావేత్తలు, హిందీ భాషాభిమానులకు హిందీ దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధానమంత్రి అన్నారు.
भाषा वह माध्यम है जिससे कोई भी समाज अपना ज्ञान, संस्कृति और संस्कार भावी पीढ़ियों तक पहुंचाता है। #हिंदी_दिवस के अवसर पर हिंदी भाषा के प्रचार-प्रसार में लगे भाषाविदों और हिंदी प्रेमियों को हार्दिक बधाई व शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) September 14, 2018