QuoteSardar Patel led the movement of independence with Gandhi ji & transformed it into a Jan Andolan with Jan Shakti: PM
QuoteIndia must stand united on all fronts and then the country will touch skies of prosperity: PM Modi
QuoteOur resolve must always be to strengthen unity of the country: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “యునైటింగ్ ఇండియా: సర్దార్ పటేల్” ఇతివృత్తంతో ఏర్పాటైన డిజిటల్ ఎగ్జిబిషన్ ను న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఈ రోజు ప్రారంభించారు.

ప్రధాన మంత్రి శ్రీ మోదీ “ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్” శీర్షికతో ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య ఒకరి గురించి మరొకరికి జాగృతిని పెంపొందింపచేసేందుకు, తద్వారా భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని సైతం పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం.

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశానికి శ్రీ సర్దార్ పటేల్ అందించిన ఘనమైన సేవలకు గాను ఆయనకు నివాళి అర్పించారు. అటువంటి మహానుభావులను ఎన్నటికీ మరువజాలము అని ప్రధాన మంత్రి అన్నారు.

|

సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో చేరేటట్లుగా ఒప్పించి, దేశాన్ని ఏకం చేయడంలో శ్రీ సర్దార్ పటేల్ పోషించిన పాత్రను గురించి శ్రీ నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ఉపన్యసించారు.

|

Click here to read the full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India Remains Fastest-Growing Economy At

Media Coverage

India Remains Fastest-Growing Economy At "Precarious Moment" For World: UN
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మే 2025
May 16, 2025

Appreciation for PM Modi’s Vision for a Stronger, Sustainable and Inclusive India