QuotePM Modi dedicates new campus building of IIT Gandhinagar to the nation, launches Digital Saksharta Scheme
QuoteWork is underway to spread digital literacy to every part of India, among all age groups and sections of society: PM
QuoteIn this day and age, we cannot afford to have a digital divide: PM Narendra Modi
QuoteA Digital India guarantees transparency, effective service delivery and good governance: PM

ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.

అలాగే, ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్’లో భాగంగా శిక్షణ పొందిన వారిని ఆయన సమ్మానించారు.

|

గాంధీనగర్ లో జరిగిన ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగించారు. ఐఐటియన్ లు (ఐఐటిలో చదువుకుంటున్న వారు) పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొన్నారు. ‘‘మీరు ఐఐటి యన్ లు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు, టీ-యన్ ను.. (అంటే, చాయ్ అమ్మే వాడిని అని దీని భావం). కొన్ని సంవత్సరాల క్రితం- ఇదే రోజున- నేను మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి పదవీప్రమాణాన్ని స్వీకరించాను. అప్పటి వరకు, నేను ఎన్నడూ కనీసం ఓ శాసనసభ్యుడిని కూడా కాదు. నేను ఏం చేసినా, నా అత్యుత్తమ శక్తి సామర్థ్యాల మేరకు చేయాలని నిర్ణయించుకొన్నాను’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

|

భారతదేశం లోని ప్రతి ప్రాంతానికీ, సమాజంలోని అన్ని వయస్సుల వారు, ఇంకా అన్ని వర్గాల వారికీ డిజిటల్ అక్షరాస్యతను అందుబాటులోకి తీసుకు వచ్చే పని జరుగుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

|

ఇవాళ్టి రోజున, ఈ కాలంలో మనం డిజిటల్ అంతరాన్ని భరించే స్థితిలో ఉండకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ‘డిజిటల్ ఇండియా’ అనేది పారదర్శకతకు, సేవల సమర్థమైన అందజేతకు మరియు సుపరిపాలనకు పూచీ పడుతుంది అని కూడా ఆయన చెప్పారు.
 

|

 

|

మనం అభ్యసించే విద్య పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అభ్యసించేదిగా ఉండకూడదు; శ్రద్ధంతా కూడాను నూతన ఆవిషరణపై ఉండాలి అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

|

 

|

 

|

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod

Media Coverage

Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond