ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని తుమకూరు లో ఈ రోజు న జరిగిన ఒక సార్వజనిక సభ లో ప్రగతిశీల రైతుల కు వ్యవసాయ మంత్రి యొక్క కృషి కర్మణ్ పురస్కారాల ను మరియు రాష్ట్రాల కు ప్రశస్తి పురస్కారాల ను ప్రదానం చేశారు. ఆయన 2019వ సంవత్సరం డిసెంబర్ నుండి 2020 వ సంవత్సరం మార్చి మాసం మధ్య ఉన్న కాలాని కి గాను పిఎం కిసాన్ (ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి) యొక్క మూడవ వాయిదా అయిన 2000 రూపాయల ను కూడా ఈ సందర్భం గా విడుదల చేశారు. ఇది సుమారు 6 కోట్ల మంది లబ్ధిదారుల కు ప్రయోజనకరం గా ఉంటుంది. కర్నాటక లో ఎంపిక చేసిన రైతుల కు కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసిసి)ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు. 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన లబ్ధిదారుల కు పిఎం కిసాన్ లో భాగం గా ధ్రువ పత్రాల ను కూడా ప్రధాన మంత్రి అందజేయనున్నారు. తమిళ నాడు కు చెందిన ఎంపిక చేసిన రైతుల కు డీప్ సీ ఫిషింగ్ వెసెల్స్, ఫిషింగ్ వెసెల్ ట్రాన్స్ పాండర్స్ యొక్క తాళం చెవుల ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఒక నూతన దశాబ్ది ఆరంభం లో క్రొత్త సంవత్సరం లో అన్నదాతలు అయినటువంటి మన రైతు సోదరీమణుల ను మరియు సోదరుల ను చూడటం తనకు ఒక మహా భాగ్యమని పేర్కొన్నారు. 130 కోట్ల మంది దేశవాసుల తరఫున ప్రధాన మంత్రి దేశ రైతుల కు వారి శ్రమకు గాను ధన్యవాదాలు పలికారు.
దేశం లో సుమారు 6 కోట్ల మంది రైతుల వ్యక్తిగత ఖాతాల లోకి నేరుగా పిఎం కిసాన్ పథకం లో భాగం గా డబ్బు చేరే ఒక చరిత్రాత్మకమైన ఘట్టాన్ని కర్నాటక గడ్డ సైతం వీక్షించిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం యొక్క మూడో వాయిదా లో భాగం గా మొత్తం 12 వేల కోట్ల రూపాయల ను జమ చేయడమైందని ప్రధాన మంత్రి తెలిపారు.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ను అమలు చేయనటువంటి రాష్ట్రాలు దీని ని అమలు చేస్తాయని మరియు తమ తమ రాష్ట్రాల లో రైతుల కు సహాయపడేటందుకు రాజకీయ పక్షాలు రాజకీయాల కు అతీతం గా వ్యవహరిస్తాయన్నటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశం లోని పేదల కు ఒక రూపాయి పంపించగా, అందులో కేవలం 15 పైసలు లబ్ధిదారుల కు అందిన కాలం అంటూ ఒకటి ఉండేదని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. మరి ఇప్పుడు డబ్బు మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా పేదల కు చేరుతోందని ఆయన చెప్పారు.
అనేక దశాబ్దాల పాటు నిలచిపోయిన సాగునీటి పథకాలు ప్రస్తుతం అమలవుతున్నాయని ప్రధాన మంత్రి వివరించారు. పంటల బీమా, సాయిల్ హెల్త్ కార్డులు మరియు 100 శాతం వేపపూత తో కూడిన యూరియా ల వంటి పథకాల ద్వారా మన రైతుల కు ప్రయోజనం అందించడాని కి కేంద్రం ఎల్‌నవేళలా ప్రాధాన్యాన్ని కట్టబెట్టినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ కృషి ఫలితం గా భారతదేశం నుండి మసాలా దినుసుల ఉత్పత్తి మరయు ఎగుమతి రెండూ కూడా గణనీయ స్థాయి లో పెరిగాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశం లో మసాలా దినుసుల ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నుల కు పైగా పెరిగింది. తత్ఫలితం గా ఎగుమతి సైతం దాదాపు గా 15 వేల కోట్ల రూపాయల నుండి రమారమి 19 వేల కోట్ల రూపాయల కు పెరిగింది’’ అని ఆయన అన్నారు.
తోట పంటల సాగు తో పాటు, దక్షిణ భారతదేశాని కి కాయధాన్యాలు, చమురు మరియు ముతక ధాన్యాల ఉత్పత్తి లో ఒక పెద్ద వాటా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘కర్నాటక, ఆంధ్ర, కేరళ, తమిళ నాడు మరియు తెలంగాణ లలో ఉన్నటువంటి 30 కేంద్రాల లో సీడ్ హబ్స్ ను నిర్మించడం జరిగిందని’’ ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
మత్స్య పరిశ్రమ లో ప్రభుత్వ కృషి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ రంగాన్ని పటిష్ట పరచడం కోసం ప్రభుత్వం మూడు దశల లో కృషి చేస్తోందని తెలిపారు.
వాటిలో ఒకటో దశ – మత్స్యకారుల కు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా గ్రామాల లో మత్స్య పరిశ్రమ ను ప్రోత్సహించడం,
రెండో దశ – బ్లూ రివల్యూషన్ స్కీమ్ లో భాగం గా చేపలు పట్టే పడవల ను ఆధునికీకరించడం,
ఇక మూడవ దశ – చేపల వ్యాపారాని కి సంబంధించినటువంటి అధునాతన మౌలిక సదుపాయాల నిర్మాణం.
ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ‘‘మత్స్యకారు లను కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం తో సంధానించడమైంది. చేపల రైతుల సౌకర్యార్థం పెద్ద నదుల లోను, సముద్రం లోను, నూతన ఫిషింగ్ హార్బర్ లను నిర్మించడం జరుగుతోంది. ఆధునిక మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం కోసం 7.50 వేల కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేయడమైంది. సముద్రం లోతట్టు ప్రాంతాల లో చేపల వేట కు అనువుగా మత్స్యకారుల పడవుల ను ఆధునికీకరించడం జరుగుతోంది. మత్స్యకారుల రక్షణ కై ఇస్రో సహాయంతో పడవల లో మార్గ నిర్దేశక ఉపకరణాల ను అమర్చడం జరుగుతోంది’’ అని వివరించారు.
దేశ పోషక సంబంధ భద్రత ను దృష్టి లో పెట్టుకొని, తోట పంటలు, సేంద్రియ వ్యవసాయం మరియు న్యూట్రీ సిరియల్స్ లకై కృషి కర్మణ్ అవార్డుల లో ఒక క్రొత్త కేటగిరి ని నెలకొల్పాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇది ఆయా రంగాల లో చక్కని కృషి ని చేస్తున్న వారికి, మరియు రాష్ట్రాల కు ఉత్తేజాన్ని అందించగలుగుతుంది అని ఆయన అన్నారు.
नए वर्ष, नए दशक की शुरुआत में, देश के अन्नदाता-हमारे किसान भाई-बहनों के दर्शन होना, मेरे लिए बहुत सौभाग्य की बात है।
— PMO India (@PMOIndia) January 2, 2020
मैं 130 करोड़ देशवासियों की तरफ से, देश के हर किसान को नए वर्ष की शुभकामनाएं देता हूं, देश के लिए अन्न उपजाने वाले किसानों का आभार व्यक्त करता हूं:PM @narendramodi
कृषि कर्मण अवार्ड के साथ ही, आज कर्नाटका की ये धरती, एक और ऐतिहासिक उपलब्धि की गवाह बनी है।
— PMO India (@PMOIndia) January 2, 2020
आज प्रधानमंत्री किसान सम्मान निधि के तहत 8 करोड़वें किसान साथी के खाते में पैसा जमा किया गया है: PM @narendramodi
इतना ही नहीं, आज अभी, इस कार्यक्रम में ही एक साथ देश के 6 करोड़ किसान परिवारों के खाते में 12 हजार करोड़ रुपए जमा करवाए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
देश में एक वो दौर भी था जब देश में गरीब के लिए एक रुपए भेजा जाता था तो सिर्फ 15 पैसे पहुंचते थे।
— PMO India (@PMOIndia) January 2, 2020
बाकी के 85 पैसे बिचौलिए मार जाते थे।
आज जितने भेजे जा रहे हैं, उतने, पूरे के पूरे सीधे गरीब के खाते में पहुंच रहे हैं: PM @narendramodi
दशकों से लटकी सैकड़ों सिंचाई परियोजनाएं हों, फसल बीमा से जुड़े नियमों में बदलाव हो, सॉयल हेल्थ कार्ड हो या फिर यूरिया की 100 प्रतिशत नीम कोटिंग, हमने हमेशा किसानों के हितों को प्राथमिकता दी: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
हमारी सरकार के प्रयासों के कारण भारत द्वारा मसालों के उत्पादन और निर्यात, दोनों में काफी बढ़ोतरी हुई है।
— PMO India (@PMOIndia) January 2, 2020
भारत में मसाला उत्पादन 25 लाख टन से अधिक बढ़ा है तो एक्सपोर्ट भी करीब 15 हज़ार करोड़ से बढ़कर लगभग 19 हज़ार करोड़ रुपए तक पहुंच चुका है: PM @narendramodi
Horticulture के अलावा दाल, तेल और मोटे अनाज के उत्पादन में भी दक्षिण भारत का हिस्सा अधिक है। भारत में दाल के उत्पादन को बढ़ावा देने के लिए बीज हब बनाए गए हैं, जिनमें से 30 से अधिक सेंटर कर्नाटका, आंध्रा, केरल, तमिलनाडु और तेलंगाना में ही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
फिशरीज सेक्टर को मजबूत करने के लिए सरकार तीन स्तरों पर काम कर रही है।
— PMO India (@PMOIndia) January 2, 2020
पहला- गांवों में मछलीपालन को बढ़ावा, मछुवारे भाई-बहनों को आर्थिक मदद: PM @narendramodi
दूसरा- ब्लू रिवोल्यूशन स्कीम के तहत नावों का आधुनिकीकरण।
— PMO India (@PMOIndia) January 2, 2020
और तीसरा- मछली के व्यापार और कारोबार से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण: PM @narendramodi
मछलीपालकों को किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा जा चुका है। मछली पालकों की सहूलियत के लिए बड़ी नदियों और समंदर में नए फिशिंग हार्बर बनाए जा रहे हैं।
— PMO India (@PMOIndia) January 2, 2020
आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए साढ़े 7 हज़ार करोड़ रुपए का विशेष फंड भी बनाया गया है: PM @narendramodi
डीप सी फिशिंग के लिए मछुआरों की नावों का आधुनिकीकरण किया जा रहा है और ISRO की मदद से मछुआरों की सुरक्षा के लिए नेविगेशन डिवाइस नावों में लगाए जा रहे हैं।
— PMO India (@PMOIndia) January 2, 2020
आज यहां तमिलनाडु और कर्नाटका के अनेक किसानों को इसका लाभ लेते हुए आपने भी देखा है: PM @narendramodi
मेरा आग्रह है कि कृषि कर्मण अवार्ड में देश की पोषण सुरक्षा को ध्यान में रखते हुए पौष्टिक अनाज- Nutri Cereals, Horticulture और Organic Agriculture को लेकर भी नई कैटेगरी बनाई जाए।
— PMO India (@PMOIndia) January 2, 2020
इससे, इन क्षेत्रों में बेहतर काम कर रहे लोगों और राज्यों को प्रोत्साहन मिलेगा: PM @narendramodi
वर्ष 2022 में जब हमारा देश अपनी आजादी के 75 वर्ष का पर्व मनाए, तब हमारे संकल्पों की सिद्धि ही हमारे राष्ट्र निर्माताओं को हमारी श्रद्धांजलि होगी।
— PMO India (@PMOIndia) January 2, 2020
आज हमें यहां से किसानों की आय दोगुनी करने के लिए नई ऊर्जा लेकर, नई प्रतिबद्धता लेकर जाना है: PM @narendramodi