ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్ కోట్ లో సామాజిక అధికారిత శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతే కాక, దివ్యాంగ లబ్ధిదారులకు సహాయక సామగ్రిని, ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు కూడా.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు పూర్తిగా అంకితమైందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
దివ్యాంగ సోదరులు, సోదరీమణుల జీవితాలలో పరివర్తనను తీసుకురాగలిగే సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల పైన దృష్టిని సారించవలసిందిగా స్టార్ట్- అప్ రంగానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగ సోదర, సోదరీమణుల సంక్షేమం కోసం కేంద్ర మంత్రి డాక్టర్ థావర్ చంద్ గహ్ లోత్ మరియు ఆయన బృందం చేస్తున్న పనులు చరిత్రాత్మకమైనవి, శ్లాఘనీయమైనవంటూ వారి కృషిని ఆయన అభినందించారు.
మనం స్వాతంత్ర్యం సంపాదించుకొని 2022 సంవత్సరాని కల్లా 75 ఏళ్లు అవుతుందని, అప్పటికి ఏ భారతీయుడూ ఇల్లు లేకుండా ఉండకూడదని, ఆ ఇంట్లో తగిన సౌకర్యాలు కూడా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు.
Rajkot has a very special place in my life. If Rajkot had not elected me and sent me to Gandhinagar, I may never have come to Delhi: PM
— PMO India (@PMOIndia) June 29, 2017
The Government of India is a Government that is fully dedicated to the poor of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
I urge the start-up sector to look at ways through which innovation and technology can transform lives of Divyang sisters and brothers: PM
— PMO India (@PMOIndia) June 29, 2017
By 2022, when we mark 75 years of freedom, no Indian should be homeless. And the home must have proper facilities also: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
What @TCGEHLOT and his team are doing for the welfare of the Divyang sisters and brothers is historic and commendable: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017