Technology is changing at speed of thought, necessity not the mother of invention anymore, says PM Modi in Dubai
The 6 R's - reduce, reuse, recycle, recover, redesign, re-manufacture - and technology will take us to a point where we can rejoice: PM Modi
In Dubai, PM Modi says Governments must ensure technology is used for development, not destruction
Technology has empowered the common man, which has given a fillip to minimum government, maximum governance: PM at #WorldGovernmentSummit
We are created an innovation ecosystem in India via the Start-up India programme, India has become a start-up nation: PM Modi in Dubai
India’s unique identity programme (Aadhaar) is the largest in the world, with Aadhaar, we have stopped leakage worth $8 billion: PM Modi

ఈ ఏడాది భారతదేశం గౌరవ అతిథిగా ఉన్న దుబాయ్ లోని ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 

ప్రపంచ ప్రభుత్వ సదస్సు 6 వ ఎడిషన్ కు ముఖ్య అతిధిగా పిలవబడడం ప్రధానమంత్రిగా నాకు మాత్రమే కాదు మొత్తం 125 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూసాంకేతిక పరిజ్ఞానం ఆలోచనా వేగాన్ని మారుస్తుంది. ప్రపంచ మార్పుకు టెక్నాలజీ పెద్ద మాధ్యమంగా మారింది. ఇది కనిష్ట ప్రభుత్వంగరిష్ట పరిపాలన ద్వారా సామాన్యుడికి సాధికారత కల్పించింది. పాలనలోఈ అనేదిసమర్థవంతమైన,సులభమైనసాధికారతమరియు ఈక్విటీ కోసం నిలుస్తుంది. "అని అన్నారు.

"తగ్గింపుపునర్వినియోగంరీసైకిల్పునరుద్ధరించడంపునఃరూపకల్పన మరియు పునర్నిర్మాణం వంటి ఆరు పద్దతులను అనుసరించాల్సిన అవసరం ఉందిఇది 'ఆనంద్అంటే సంతోషించడం అని అర్థం చేసుకోవడానికి దారి తీస్తుంది.

Click here to read full text of speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi