ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా మరియు సుందర్ నగర్ లో బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీకి తమ ఉత్సాహపూరితమైన మద్దతు కోసం ప్రధాని మోదీ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.
భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, 'భావ్య' మరియు 'దివ్య' హిమాచల్ ను నిర్మిస్తామని ప్రధాని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, "ఎన్నికల సందర్భంగా, ప్రతి పార్టీలు సన్నాహాలు చేస్తున్నప్పటికీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటికే వెనుదిరిగింది. దేశంలోని ప్రజలు తమ కర్నామాల కారణంగా కాంగ్రెస్ నుండి తమకు తాము దూరం జరుగుతున్నారు.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పదేళ్ల యూపిఎ హయాంలో మనము స్కామ్‌లు, అవినీతి గురించి మాత్రమే విన్నాము. కానీ ఇప్పుడు రోజులు మారాయి, అని ఆయన అన్నారు.
"ఒక్క సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రచారానికి రాలేదు. వారు ఇప్పటికే విధికి వదిలిపెట్టి క్షేత్రాన్ని వదిలేశారు." అని కూడా అన్నారు. హిమాచల్ ప్రజల హృదయాల్లో కోపం ఉందని, పోలింగ్ రోజున కాంగ్రెస్ తన పాపాల ఫలితాలను పొందనుందని ప్రధాని అన్నారు.
భారతదేశం వేసే ప్రతీ అడుగును ప్రపంచం గమనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'దీనికి కేవలం మోదీ మాత్రమే కారణం కాదు, కాని 125 కోట్ల మంది భారతీయులు అతనిని వెనుక నిలబడి ఉన్నారు' అని ప్రధాని అన్నారు.
భారత సైన్యం గురించి మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ ఒక 'వీరభూమి' అని, దేశాన్ని కాపాడుతున్న మన జవాన్ల పట్ల ఎంతో గర్విస్తున్నాను అని ప్రధాని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో, ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ డ్రైవ్ గురించి మాట్లాడి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 18,000 కి పైగా గ్రామాలకు విద్యుత్ లేదని,అటువంటి గ్రామాలకు విద్యుత్ అందించే కార్యక్రమం చేపట్టామని అన్నారు.
అంతేకాకుండా, ముద్రా యోజన యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు, మరియు మేము దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థాపకులను సాధికారమిస్తున్నామని అన్నారు. అతను ప్రధానమంత్రి సౌభాగ్య యోజన ప్రయోజనాల గురించి కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అనేకమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Glad to see enthusiasm among people in Himachal Pradesh today: PM @narendramodi in Kangra
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
When elections approach, every party gears up the preparations but Congress seems to have backed off already in HP: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
It is due to the 125 crore Indians that the country is being hailed on the world stage today: PM @narendramodi in Himachal Pradesh
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
Himachal Pradesh is the 'Veer Bhoomi'. We are proud of our jawans of this land who guard the country: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
Over 18,000 villages did not have electricity since independence. We took up task of electrification of such villages in mission mode: PM
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
People across the country are cutting themselves off from the Congress because of their 'Karnamas': PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
On one hand we are fighting corruption whereas Congress is preparing to mark 8th November as black money day: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
After coming to power, we eliminated procedure for interview for class 3 & 4 jobs. Everyone agreed but the Congress ruled states denied: PM
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
Through the Mudra Yojana, we are empowering the budding entrepreneurs across the country: PM @narendramodi in Himachal Pradesh
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
Himachal Pradesh has immense scope for development and hence I urge people to turn out and vote in large numbers on 9th November: PM
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
These elections are not only about forming a government but building a 'Bhavya' & 'Divya' Himachal: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
During the 10 years of UPA, we only heard about scams and corruption. But today things have changed: PM @narendramodi in Himachal Pradesh
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
ईमानदारी के नाम पर देश की जनता आने वाले 100 सालों में भी कांग्रेस के ऊपर विश्वास नहीं करेगी : पीएम मोदी
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
The common citizens want to lead a life of dignity. We are committed to protect the interests of poor and middle class: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
We addressed the troubles farmers faced for urea. Neem coating of urea benefitted farmers immensely: PM @narendramodi in Himachal Pradesh
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017
Modern infrastructure brings development. Himachal has much potential to expand it's tourism sector. We want to strengthen it further: PM
— narendramodi_in (@narendramodi_in) November 4, 2017