ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరైన ప్రజలకు శ్రీ మోడీ అభినందనలు తెలిపారు.
ఉత్తరాఖండ్ దైవ భూమి అని, దానికి ఒక కళంకిత మరియు అవినీతి ప్రభుత్వం ఉండకూడదని శ్రీ మోదీ తెలిపారు. "ఉత్తరాఖండ్ ప్రభుత్వం యొక్క అవినీతి గురించి అందరికీ బాగా తెలుసు అయినప్పటికీ వారి నాయకత్వం వాటిని పట్టించుకోవడంలేదు", అని శ్రీ మోదీ అన్నారు.
ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజల ముందున్నది ఎన్నికలు మరియు ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం గురించి కాదు కాని అందరు గర్వించదగ్గ రాష్ట్రంను సృష్టించుకోవడమని ప్రధాని మోదీ అన్నారు. "పిల్లల పదహారు లేదా పదిహేడు సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు వారు తమ జీవితంలో చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తారు. అలాగే 2000లో ఆవిర్భవించి 17 ఏళ్ళలో అడుగుపెట్టిన ఉత్తరాఖండ్ కు రానున్న ఇదు సంవత్సరాలు కూడా చాలా కీలకమైనవి.”
ఉత్తరాఖండ్ ఏర్పడటానికి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి యొక్క సహకారంను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. "అటల్ జీ గొప్ప ఆశయం మరియు హామీతో ఉత్తరాఖండ్ ను రూపొందించారు. ఈ రాష్ట్రాన్ని చూసుకోవడం కేంద్రం యొక్క విధియై ఉంది. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వాలు అలా చేయలేదు. వారు అటల్ జీ కలలు తీర్చలేకపోయారు. " అని కూడా అభిప్రాయపడ్డారు.
శ్రీ మోడీ కూడా సెంటర్ ఉత్తరాఖండ్ అభివృద్ధిని కేంద్రం కోరుకుంటుందని అందుకే చార్ ధామ్ ను మంచి రహదారులతో అనుసంధానం చేసేందుకు రూ.12,000 కోట్లు కేటాయించిందని కూడా మోదీ అన్నారు. “ఉత్తరాఖండ్ కు రెండు ఇంజిన్లు అవసరం అవి బిజెపి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళే కేంద్ర ప్రభుత్వం” అని కూడా ప్రధాని అన్నారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధే బిజెపికి ప్రధానమని శ్రీ మోదీ తెలిపారు. యువత కోసం నూతన మర్ఘాలను తెరిచేందుకూ మరియు రైతుల సంక్షేమానికి బిజెపి అంకితమయ్యిందని అన్నారు. ఇటీవల భూకంపం సంభవించినప్పుడు కేంద్రం ఎలా వెంటనే స్పందించిందో ఆయన గుర్తుచేస్తూ, “కొన్ని రోజుల క్రితం భూకంపం వచ్చినప్పుడు, పిఎంఒ పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించింది. రక్షణ దళాలను వెంటనే రాష్ట్రానికి పంపింది. కేదార్నాథ్ మరియు ఉత్తరాఖండ్ లోని ఇతర ప్రాంతాలలో విషాదం జరిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ కూడా లేకుండా విదేశాలలో ఉన్నారు.” అని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ ఒక సాహసోపేత భూమి అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. “సాయుధ దళాల శౌర్యంను కాంగ్రెస్ గౌరవించలేదు. వారు అధికారంలో వుండి కూడా నలభై ఏళ్ళు ఓఆర్ఓపి సమస్యను పరిష్కరించలేదు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు, మాజీ సైనికుల సమస్యలను వినాలని నిర్ణయించుకున్నాము మరియు ఓఆర్ఓపిని అమలు చేశాము.
"మన సాయుధ దళాలు వాస్తవాధీన అంతటా వ్యూహాత్మక దాడులు నిర్వహించాయి. వారు తమ శక్తిని ప్రదర్శించారు కాని కొందరు దానిని కూడా అంగీకరించడం లేదు. వారు ప్రమాణాలు కోసం అడుగుతున్నారు! ఇదేనా మన సాయుధ దళాలకు వారిచ్చే గౌరవము? అని శ్రీ మోదీ ప్రశ్నించారు.
అనేకమంది బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.
I consider these blessings from the people as very special: PM @narendramodi in Haridwar, Uttarakhand
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
There is something very spiritual and pure about Uttarakhand. This is a Dev Bhoomi. But, does this land deserve a corrupt & tainted Govt: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Questions before the people of Uttarakhand are not merely about a poll or a candidate. Its about creating a state we should be proud of: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
The corruption of the Government in Uttarakhand is very well known and even then the leadership is not bothered: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
When a child turns 16-17, he or she enters a very crucial phase of his or her life. The coming years are also crucial: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
The same way, Uttarakhand, which was born in 2000 is entering a very critical phase & the coming years will be crucial for the state: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
The coming five years cannot be wasted, they are very important for Uttarakhand: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Atal Ji created Uttarakhand with great hope and promise. The government after his did not do much but we will fulfil Atal Ji's dreams: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
वाजपेयी जी ने 3 राज्य बनाये, उत्तराखंड के भाग्य को बदलने के लिए अटल जी ने काम किया और उनके सपनों और वादों को मैं पूरा करना चाहता हूँ: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
केंद्र ने 12 हज़ार करोड़ रुपये लगाकर चार धाम को आधुनिक रास्ते से जोड़ने का काम शुरू किया ताकि देवभूमि पूरे विश्व के आकर्षण का केंद्र बने: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Uttarakhand needs two engines, the state government under BJP and the Central government which will take the state to new heights: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
उत्तराखंड वीरों की भूमि है, त्याग और बलिदान की भूमि है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Uttarakhand had a Congress Union Minister but he was more interested in power politics in the state. He did nothing for OROP: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
The Prime Minister addressing the rally in Uttarakhand. pic.twitter.com/TmZ7eDnOJz
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
The Congress does not respect the valour of the armed forces: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Lot of support for the BJP in Uttarakhand. Here is a picture from the Haridwar rally. pic.twitter.com/WAQOIDQkkM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
Our armed forces showed what they are capable of during surgical strikes. Yet, some people do not accept that & want to play politics: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
When the earthquake came a few days ago, the PMO was closely monitoring the situation. Teams were immediately dispatched to the state: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
When there was a tragedy in Kedarnath and other parts of Uttarakhand, a Congress leader was overseas. He was not even here: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
उत्तराखंड का विकास हमारी प्राथमिकता है। हम विकास के रास्ते पर चलना चाहते हैं और इसमें हमें आपका साथ चाहिए: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
मुझे गरीबों के लिए घर बनाना है, नौजवानों को रोजगार देना है, किसानों के खेत तक पानी पहुँचाना है, मैं देशहित के लिए निर्णय लेता रहा हूँ: PM
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017
मैंने गरीबी देखी है और इसलिए हमारी सरकार गरीबों के कल्याण के लिए समर्पित है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) February 10, 2017