భారత్, రువాండా మధ్య ఆర్థిక సంబంధాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం: ప్రధాని మోదీ
భారతదేశం మరియు రువాండా సంయుక్తంగా చాలా చేయగలవు. గ్రామీణాభివృద్ధి మరియు చిన్న తరహా పరిశ్రమలలో అనేక అవకాశాలు ఉన్నాయి: ప్రధాని మోదీ
ఇండియాలో, రువాండాల సహకారం 'మేక్ ఇన్ ఇండియా' ఉద్యమాన్ని మరింత మెరుగుపర్చడానికి సహకరించగలదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఇరు దేశాల ప్రముఖ సీఈఓలనుద్దేశించిప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, ''భారత్, రువాండా మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాము, మన దేశాలు కలిసి చాలా చేయగలవు. గ్రామీణాభివృద్ధి మరియు చిన్న తరహా పరిశ్రమలలో అనేక అవకాశాలు ఉన్నాయి. " అని అన్నారు
We want to boost economic ties between India and Rwanda. Our nations can do a lot together. There are several opportunities in rural development and small scale industries: PM @narendramodi tells CEOs from India and Rwanda
— PMO India (@PMOIndia) July 24, 2018
A strategic partnership is nourished by economic ties! PM @narendramodi and President @PaulKagame at the India Rwanda Business Forum interacted with the business community from both countries. PM reaffirmed India’s commitment to Rwanda’s quest for national development. pic.twitter.com/ryDREvS79D
— Raveesh Kumar (@MEAIndia) July 24, 2018