ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, "నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.
"ఆసియాన్- భారతదేశం భాగస్వామ్య స్వభావం గణనీయంగా అభివృద్ధి చెందింది", అని కూడా ప్రధాని అన్నారు.
గత 25 ఏళ్లలో భారతదేశం, ఆసియాన్ ప్రాంతాల మధ్య వాణిజ్యం 25 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, "పెట్టుబడులు బలంగా పెరుగుతున్నాయి. మేము మరింత వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటాము మరియు మా వ్యాపార వర్గాల మధ్య ఎక్కువ పరస్పర చర్యల కోసం కృషి చేస్తాము."అని అన్నారు.
భారతదేశానికి ఆసియాన్ నాయకులను స్వాగతిస్తూ, వారు సమిష్టిగా రావడం భారతీయ ఉత్సవానికి మరింత శోభాయమానం వస్తుందని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలోని రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసియాన్ నేతలు గౌరవ అతిధులుగా ఉంటారు.
Delighted to welcome you all to the ASEAN-India commemorative summit. Our shared voyage goes back thousands of years. It is India's privilege to host the ASEAN leaders. The leaders will be our honoured guests at the #RepublicDay celebrations: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2018
Your collective presence in India has touched every Indian: PM @narendramodi to ASEAN leaders
— PMO India (@PMOIndia) January 25, 2018
The nature of ASEAN-India partnership has evolved significantly: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2018
India shares the @ASEAN vision for rule based societies and values of peace. We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2018
Our trade has grown 25 times in 25 years. Investments are robust and growing. We will further enhance trade ties and work towards greater interaction among our business communities: PM @narendramodi on ASEAN-India ties
— PMO India (@PMOIndia) January 25, 2018