QuoteI am always eager to interact with youth, understand their hopes and aspirations and work accordingly: PM Modi 
QuoteBetween the 19th and 20th century, there was a collective resolve among people to defeat the forces of colonialism: PM Modi 
QuoteElection results of Northeastern states have given the entire a nation a reason to rejoice: PM Modi 
QuoteThere was a sense of alienation among the people of Northeast earlier, but it has changed in the last four years. There is now an emotional integration: PM 
QuoteOnly integration can counter radicalization, says PM Modi
QuoteIndia is a youthful nation, 65% of its population is under the age of 35. The youth has the potential to transform the nation: PM Modi 
QuoteSince forming government in 2014, we have initiated steps that are youth-centric: PM Narendra Modi 
QuoteInnovation is the bedrock to build a better future: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “యువశక్తి- నవ భారతానికి భవిష్యత్ దర్శనం” అనే అంశంపై కర్నాటక లోని తుమకూరు లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి యువజన సదస్సును ఉద్దేశించి- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రసంగించారు.

స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125 వ వార్షికోత్సవాన్ని, సిస్టర్ నివేదిత 150 వ జయంతిని మరియు తుమకూరు లోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమం రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

యువత ఆశలను, ఆశయాలను వీలైనంత వరకు తీర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, అందుకు అనుగుణంగానే పని చేస్తున్నానని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అన్నారు. స్వామి వివేకానందుని స్మరించుకోవడమే నేటి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

స్వాతంత్ర్య సమరంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించాలని భిన్న స్థాయిలలో ఉమ్మడి తీర్మానం చేసుకున్నారని ప్రధాన మంత్రి చెప్పారు. సామాజిక సంస్కరణలను కూడా ఇందులో భాగంగా చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

|

ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ భావోద్వేగపూర్వకంగా అనుసంధానం చేయడం కోసం గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం గట్టి కృషి చేసి సాఫల్యం సాధించిందని ప్రధాన మంత్రి అన్నారు. ఇలాంటి అనుసంధానం ద్వారా మాత్రమే తీవ్రవాద శక్తులను అదుపు చేయడం సాధ్యమని ఆయన అన్నారు.

ఒక సంకల్పం చేసుకుని, దానిని సాధించడం కోసం జీవితాన్ని త్యాగం చేయాలని ప్రధాన మంత్రి యువజనులకు విజ్ఞ‌ప్తి చేశారు. జాతి నిర్మాణానికి యువత వారి శక్తిని అంకితం చేయాలని ఆయన అన్నారు.

ముద్ర యోజన, స్వతంత్రోపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి లను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నేటి యువత వర్తమానాన్ని మరియు భవిష్యత్తును ఉజ్జ్వలంగా తీర్చి దిద్దుకోవడానికి గతం నుండి పాఠాలను నేర్చుకోవాలని కోరుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు.

Click here to read full text of speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Daily UPI-based transactions surpass 700 million for the first time

Media Coverage

Daily UPI-based transactions surpass 700 million for the first time
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2025
August 05, 2025

Appreciation by Citizens for PM Modi’s Visionary Initiatives Reshaping Modern India