స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) యొక్క రెండో దశ లో ఉత్తర్ ప్రదేశ్ లోని వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ (ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన కు తావు లేని అటువంటిది) అనే దర్జా ను సాధించడాన్ని ప్రధాన మంత్రీ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్టు కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చాలా చాలా అభినందన లు. సరిగ్గా బాపు యొక్క జయంతి కి ముందు, ఉత్తర్ ప్రదేశ్ సాధించినటువంటి ఈ యొక్క అపూర్వ కార్యసిద్ధి యావత్తు దేశాని కి ప్రేరణ ను అందించేది గా ఉన్నది. స్వచ్ఛత రంగం లో మన నిరంతర ప్రయాస నారీ శక్తి కి గౌరవాన్ని అందించడం తో పాటు గా మన కుటుంబ సభ్యులు అందరి యొక్క ఆరోగ్యానికి ఎంతో మహత్వపూర్ణమైంది గా కూడాను ఉంది.’’ అని పేర్కొన్నారు.
बहुत-बहुत बधाई! बापू की जयंती से ठीक पहले उत्तर प्रदेश की यह अभूतपूर्व उपलब्धि पूरे देश को प्रेरित करने वाली है। स्वच्छता के क्षेत्र में हमारा निरंतर प्रयास नारी शक्ति के सम्मान के साथ ही हमारे सभी परिवारजनों के स्वास्थ्य के लिए बेहद महत्वपूर्ण है। https://t.co/ufWY9LSVXO
— Narendra Modi (@narendramodi) September 29, 2023