వాల్మీకి జయంతి నాడు ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఒక గొప్ప రుషి మరియు సాహితీ కోవిదుడు అయిన వాల్మీకి యొక్క ఘనమైన ఆదర్శాలు మరియు కృతులు భావితరాలకు మార్గదర్శకాలు. वाल्मीकि जयंती पर शुभकामनाएं।’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Greetings on Valmiki Jayanti. A great sage & master litterateur, his rich ideals and works guide generations. वाल्मीकि जयंती पर शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 5, 2017