ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓణమ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“ మీ అందరికీ ఓణమ్ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన పర్వదినం మన దేశం అంతటా సామరస్య వాతావరణాన్ని, సంతోషాన్ని పెంపొందింపచేయాలని నేను ప్రార్థిస్తున్నాను ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Onam wishes to you all. I pray that this special festival furthers the atmosphere of harmony & happiness across our nation.
— Narendra Modi (@narendramodi) September 14, 2016