దేశం అంతటా వివిధ పండుగ ల సందర్భం గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“सभी देशवासियों को नव संवत्सर की हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि नया वर्ष सबके जीवन में सुख, शांति, समृद्धि और आरोग्य लेकर आए। हमारा देश उन्नति की राह पर और तेज गति से अग्रसर हो।
ప్రతి ఒక్కరి కి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి ఆకాంక్ష లు నెరవేరేందుకు ఈ మంగళ ప్రదమైన సందర్భం దోవ తీయాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కి సంతోషం మరియు చక్కని ఆరోగ్యం లభించు గాక.
సాజిబూ నోంగ్మా పాన్‌బా చిరోబా సందర్భం గా అపురూపమైన మణిపుర్ ప్రజల కు ఇవే నా శుభాకాంక్షలు. ఈ విశేష పర్వదినం మొదలుకొని మన సమాజం లో శాంతి మరియు సద్భావన ల స్ఫూర్తి వర్ధిల్లు గాక.
నవ్‌రేహ్ ముబారక్. అమిత ప్రసన్నత తో ఈ సంవత్సరం నిండాలని ప్రార్థిస్తున్నాను. రానున్న కాలం లో అందరి ఆకాంక్షలు నెరవేరు గాక. కశ్మీరీ పండితుల సంస్కృతి వాస్తవం లో విశిష్టమైనటువంటిది. ఈ సముదాయం లో పరిమితులు లేనటువంటి సాహసం, ఇంకా ఆత్మీయత భావనలు అలరారుతుంటాయి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
सभी देशवासियों को नव संवत्सर की हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि नया वर्ष सबके जीवन में सुख, शांति, समृद्धि और आरोग्य लेकर आए। हमारा देश उन्नति की राह पर और तेज गति से अग्रसर हो।
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Ugadi greetings to everyone!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
I pray that this auspicious occasion leads to the fulfilment of all your aspirations.
May everyone be blessed with happiness and best health.
Greetings to the wonderful people of Manipur on Sajibu Nongma Panba Cheiraoba. May this special festival further the spirit of happiness and harmony in our society.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Navreh Mubarak!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Praying for a year filled with exceptional happiness.
May everyone’s aspirations be fulfilled in the coming times.
The culture of Kashmiri Pandits is truly special. The community is blessed with immense courage and great spirit of resilience.